Baahubali The Eternal War : రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి ఓ సెన్సేషన్. రెండు పార్టులను కలిపి మొన్ననే రీ రిలీజ్ కూడా చేశారు. ఇక బాహుబలి సినిమాను యానిమేషన్ రూపంలో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ది ఎటర్నల్ వార్ టీజర్ ను రిలీజ్ చేశారు. ‘బాహుబలి మరణం ఒక ముగింపు కాదు.. ఓ మహా కార్యానికి ప్రారంభం.. తన గమ్యం యుద్ధం’ అంటూ రమ్యకృష్ణ డైలాగ్ తో…