Isha Koppikar Reveals Facing Casting Couch: ఇషా కొప్పికర్ W/o వర ప్రసాద్ అనే తెలుగు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. అయితే ఆ సినిమాలో ఓ పాట కోసమే డ్యాన్స్ చేసైనా 98లో చంద్రలేఖ అనే తెలుగు సినిమాతో ఆమె కథానాయికగా రంగప్రవేశం చేసింది. ఇక సౌత్ లో చాలా తమిళ సినిమాలు చేసిన ఆమె తరువాత బాలీవుడ్ వెళ్లి సెటిల్ అయింది. చివరిగా ఆమె కేశవా అనే తెలుగు సినిమాలో కనిపించింది.…
Isha Koppikar: ఇషా కొప్పికర్.. ఈ తరం యువతకు ఈమె తెలియకపోవచ్చ. కానీ, నాగార్జున ఫ్యాన్స్ కు కచ్చితంగా ఆమె గుర్తుండి ఉంటుంది. నాగార్జున నటించిన చంద్రలేఖ చిత్రంలో ఇషానే హీరోయిన్. ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ఇషా కొప్పికర్.. రీ ఎంట్రీ కూడా ఇచ్చింది. నిఖిల్ నటించిన కేశవ సినిమాలో పోలీసాఫీసర్ గా కనిపించింది.
19 ఏళ్ల క్రితం ‘ఖల్లాస్ గర్ల్’గా పేరు తెచ్చుకున్న ఇషా కొప్పికర్ ‘కంపెనీ’ సినిమా తరువాత ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఇషా తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా నాగార్జున సరసన ఆమె నటించిన ‘చంద్రలేఖ’ మూవీలో ఆమె కన్పించడం అందరికీ గుర్తుండే ఉంటుంది. పలు సినిమాల్లో నటించి తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న ఇషా సినిమా ఇండస్ట్రీలో ఆశించిన స్థాయిలో పేరు తెచ్చుకోలేకపోయింది. కొన్నాళ్ళకు ఆమె ఇండస్ట్రీలోనే కన్పించకుండా పోయింది. ఇప్పుడు మరోమారు సినిమాల్లోకి…