Director SS Rajamouli appointed as ISBC Chairman: ‘దర్శకధీరుడు’ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అంతర్జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. తెలుగోడి సత్తా ఏంటో అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పారు. ఈ సినిమా ఇప్పటికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఆస్కార్’ అవార్డును గెలుచుకుంది. అంతేకాదు ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఆరుగురు సభ్యులకు ఆస్కార్ కమిటీలో అవకాశం కూడా లభించింది. తాజాగా రాజమౌళికి మరో…