Potatoes: బంగాళాదుంప ప్రతీ వంటింటిలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది.. అడపాదడపా బంగాళాదుంపులను విరివిగా వాడేస్తుంటారు.. చిన్నా పెద్దా అందరూ తినడానికి ఇష్టపడే కూరగాయ ఇది. వీటిని రోజువారీ కూరగాయల నుండి ప్రత్యేక వంటకాల వరకు ప్రతిదానిలోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. కానీ, ఆరోగ్యం మరియు బరువు విషయానికి వస్తే, బంగాళాదుంపలను తరచుగా ప్రజలు తమ ఆహారం నుండి ఈ దుంపలను దూరం పెడతారు.. వాటిలో అధిక పిండి పదార్ధం కారణంగా, వాటిని ఊబకాయానికి కారణమయ్యేవి మరియు అనారోగ్యకరమైనవిగా…