Home
Iron Rich Foods
Iron Rich Foods News
-
Palak Paratha Recipe: పిల్లల కోసం హెల్తీ బ్రేక్ ఫాస్ట్.. ఐరన్ పెంచే పాలకూర పరాటా.. రుచి చూస్తే చపాతీల కంటే ఇదే కావాలంటారు!
Palak Paratha Recipe: పాలక్ పరాటా అనేది ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి ఇచ్చే అద్భుతమైన వంటకం. ముఖ్యంగా ఆకుకూరలు తినడానికి మారాం చేసే పిల్లలకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్. దీనివల్ల శరీరానికి ఐరన్ అందుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. లంచ్ బాక్స్‌లోకి కూడా ఇవి చాలా సేపు మెత్తగా ఉంటాయి. వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. -
Spinach Dosa Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొత్తగా ‘పాలకూర దోశ’ చేసుకొని తినండి ఇలా..!
Spinach Dosa Recipe: ఆరోగ్యంగా ఉండటానికి ఆకుకూరలు ఎంతో అవసరమో అందరికీ తెలిసిందే. కాబట్టి పాలకూరలో ఐరన్, విటమిన్లు, పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే చాలామంది పిల్లలు పాలకూరను నేరుగా తినడానికి ఇష్టపడరు. ఇలాంటి సమయంలో పాలకూరతో రుచికరమైన దోశలు తయారు చేస్తే వారు ఇష్టంగా తింటారు. సాధారణ దోశలకు కాస్త భిన్నంగా ఉండే ఈ పాలకూర దోశలు రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందిస్తాయి. ఇప్పుడు ఈ సింపుల్, టేస్టీ పాలకూర దోశలను ఎలా తయారు చేయాలో… -
Boost Iron Levels in Summer: సమ్మర్‌లో ఐరెన్ స్థాయి పెంచే 7 సూపర్ ఫుడ్స్ మీకోసం..
Boost Iron Levels in Summer: సమ్మర్‌లో మంచి విటమిన్ ఫుడ్ చాలా అవసరం.. ఇప్పటికే ఎండలు దిమ్మతిరిగేలా కొడుతున్నాయి.. ఈ సమయంలో ఎండల్లో తిరిగేవారికి మంచి ప్రోటీన్ ఫుడ్ అవసరం.. ఇనుము (Iron) అనేది శరీరానికి అత్యంత ముఖ్యమైన ఖనిజం. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది, రక్తం ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తుంది, శక్తి స్థాయి, స్టామినా మరియు రోగనిరోధక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరం. ఇనుము లోపం, అంటే అనీమియా, అలసట, బలహీనత మరియు… -
Sesame Laddu: రక్తహీనతకు సొల్యూషన్.., ఆడవారు దృఢంగా ఉండాలంటే.. రోజుకో ‘నువ్వుల లడ్డూ’.!
Sesame Laddu: ఈ రోజుల్లో సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల చాలా మంది రక్తహీనత (Anemia) సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో రక్తం తగ్గిపోవడం వల్ల నీరసం, అలసట, త్వరగా శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే మన వంటింట్లో దొరికే సాధారణ పదార్థాలతోనే ఈ సమస్యకు మంచి పరిష్కారం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందులో ముఖ్యమైనది ‘నువ్వుల లడ్డూ’. దీనిని ప్రతిరోజూ తింటే శరీరానికి… -
Iron & Calcium: నడుము నొప్పి, నీరసంతో బాధపడుతున్నారా.? మహిళల పాలిట సంజీవని ఈ లడ్డు.!
Iron Rich Foods for Women : భారతీయ వంటకాల్లో నువ్వుల లడ్డుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా సంక్రాంతి వంటి పండుగలకు నువ్వులు, బెల్లం కలిపి చేసే ఈ లడ్డులు తప్పనిసరిగా కనిపిస్తాయి. కేవలం పండుగ వంటకంగానే కాకుండా, రోజువారీ ఆహారంలోనూ ఇది ఒక గొప్ప పోషకాహారంగా (Superfood) పనిచేస్తుంది. ఎముకల బలానికి అవసరమైన కాల్షియం, శరీరంలో రక్తాన్ని పెంచే ఐరన్ వంటి పోషకాలు నువ్వుల్లో పుష్కలంగా ఉంటాయి. బెల్లంలోని తీపి , నువ్వుల… -
Instant Ragi Dosa Recipe: పది నిమిషాల్లో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. ఇన్‌స్టంట్ రాగి దోశ ఎలా చేయాలో తెలుసా?
Instant Ragi Dosa Recipe: మన తాతలు, ముత్తాతలు రాగులు తిని ఎన్నో ఏళ్లు బతికారు. కానీ.. ప్రస్తుతం జీవన శైలి మారింది. చాలా మంది రాగుల గురించి మర్చిపోయారు. రాయలసీమ లాంటి ప్రాంతాల్లో రాగి సంకటి, నాటు కోడి కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. మన దక్షిణ భారత ఇంట్లలో రాగి అంటేనే ఆరోగ్యం గుర్తుకు వస్తుంది. చలికాలమైనా, వేసవైనా రాగితో చేసిన వంటలు శరీరానికి బలం ఇస్తాయని పెద్దలు ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు. అలాంటి రాగితో… -
Chicken Liver vs Mutton Liver: చికెన్ , మటన్ రెండింటి లివర్లలో దేనితో లాభాలున్నాయో తెలుసా..
చికెన్ లివర్, మటన్ లివర్ రెండూ అధిక పోషక విలువలు కలిగిన ఆహారాలు. సాధారణంగా నాన్ వెజ్ ప్రేమికులు వారానికి కనీసం ఒక్కసారైనా చికెన్, మటన్ లేదా చేపలను ఆహారంగా తీసుకుంటారు. అయితే ఇటీవల కాలంలో పోషకాల పరంగా మరింత సమృద్ధిగా ఉండే చికెన్ లివర్, మటన్ లివర్‌లను ఎక్కువగా తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ రెండింటిలోనూ ప్రోటీన్, ఐరన్, విటమిన్ A, విటమిన్ B12 వంటి ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉండటంతో శరీరానికి మంచి శక్తిని… -
IIron-Rich Foods: ఐరన్ లోపంతో బాధపడుతున్నారా.. ఈ ఫుడ్స్ మీ మెనూలో చేర్చుకోండి
విటమిన్లు, కాల్షియం, ఐరన్ అన్ని శరీరానికి అవసరమైన పోషకాలు. ఈ పోషకాలలో ఏదైనా లోపం శరీరంలో గుర్తించదగిన మార్పులకు దారితీస్తుంది. ఐరన్ లోపం వల్ల అలసట, బలహీనత, తలనొప్పి, శ్వాస ఆడకపోవడం వంటివి సంభవిస్తాయి. ఈ పరిస్థితిని రక్తహీనత అంటారు. ఐరన్ మన శరీరంలో ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి, శరీరం అంతటా ఆక్సిజన్‌ను రవాణా చేయడానికి సహాయపడుతుంది. అందువల్ల ఐరన్ మన శరీరాలకు కీలకమైన ఖనిజం. దాని లోపాన్ని మందులు లేకుండానే పరిష్కరించవచ్చు. మన… -
Makhana: మఖానా తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
మఖానాలో విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మఖానా కాల్షియం, మెగ్నీషియం, ఇనుము అద్భుతమైన మూలంగా పరిగణించబడుతుంది. మఖానా తినడం వల్ల శరీరంలోని పోషకాల లోపాన్ని అధిగమించవచ్చు. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే ఈ గింజలు ఆరోగ్యానికెంతో మేలని నిపుణులు చెబుతున్నారు. -
Hemoglobin: హిమోగ్లోబిన్ సమస్యలతో ఇబ్బందులా.. అయితే వీటిని పాటించాల్సిందే..
Foods to Increase Your Hemoglobin Levels: మీరు నిరంతరం అలసటతో బాధపడుతున్నారా..? అయితే., ఇది మీ శరీరంలో తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిలు కారణంగా ఉండవచ్చు. హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలలో ఉండే ప్రోటీన్. ఇది మీ శరీరం అంతటా ఆక్సిజన్ ను రవాణా చేయడంలో సహాయపడుతుంది. మీ హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటే, అది రక్తహీనత, వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అదృష్టవశాత్తూ, సహజంగా మీ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి మీరు తినగలిగే అనేక…
తాజావార్తలు
-
Promotions: కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఏపీకి చెందిన ఆ ఐదుగురికి IASలుగా పదోన్నతులు..
-
Bhatti Vikramarka: సింగరేణి బొగ్గు గనుల వివాదం.. కేంద్ర ప్రకటనలపై డిప్యూటీ సీఎం ఫైర్
-
Nijjar killing: ఖలిస్తానీ నిజ్జర్ హత్య భారత్ పాత్ర లేదు.. కెనడా సంచలన వ్యాఖ్యలు..
-
Stock Market: ట్రంప్ దెబ్బ.. స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్
-
Pakistan: లైంగిక నేరస్తుడు ‘‘డాడీ’’పై బ్రిటన్‌తో పాకిస్తాన్ డీల్.!
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..