టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. 3 టీ20ల సిరీస్ ఆడేందుకు ఐర్లాండ్ వెళ్లిన పాకిస్థాన్ శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయింది. డబ్లిన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ న�