Railway Stocks: కేంద్రం పార్లమెంటులో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా రైల్వే స్టాక్స్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. రైల్వేకు సంబంధించిన అన్ని కంపెనీలు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.
Railway Stocks: జీ20 సమావేశం ముగిసిన తర్వాత సెప్టెంబర్ 11 భారతీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభమైనప్పుడు, రైల్వే సంబంధిత స్టాక్‌లలో అద్భుతమైన పెరుగుదల కనిపించింది. ఇర్కాన్ ఇంటర్నేషనల్, ఐఆర్‌ఎఫ్‌సి స్టాక్‌లతో సహా రైల్వేలకు సంబంధించిన అనేక స్టాక్‌లలో బూమ్ కనిపించింది.
Indian Railway Stocks: ప్రస్తుతం స్టాక్ మార్కెట్‌లో రైల్వే షేర్ల గురించి చాలా సందడి నెలకొంది. కొంతకాలంగా ఈ రైల్వే షేర్లు పెట్టుబడిదారులకు చాలా డబ్బు సంపాదించిపెట్టాయి.