Irfan Pathan’s India Team for T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024కు సమయం దగ్గరపడుతోంది. అమెరికా, వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి మెగా టోర్నీ ఆరంభం కానుంది. మే 1 లోపు అన్ని టీమ్స్ తమ జట్లను ప్రకటించాల్సి ఉంది. భారత జట్టును బీసీసీఐ ఏప్రిల్ 28న ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు తమ డ్రీమ్ టీమ్‌లను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జట్టు…