Tatkal Ticket – Aadhaar: భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ తాజా ప్రకటన ప్రకారం 2025 జూలై 1 నుండి తత్కాల్ టిక్కెట్లు బుక్ చేయాలంటే ఆధార్ ఆధారిత వేరిఫికేషన్ తప్పనిసరి కానుంది. 2025 జూన్ 10న విడుదలైన సర్క్యులర్‌లో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మార్పు వల్ల తత్కాల్ ప్రయోజనాలు సాధారణ ప్రయాణ�