Home
Iran
Iran News
-
Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
Houthi vs Saudi: సౌదీ అరేబియా- హౌతీల మధ్య ఘర్షణ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత పెంచుతోంది. అయితే, ఈ ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్ మత గురువు, ఉలేమా కౌన్సిల్ చైర్మన్ హఫీజ్ తాహిర్ అష్రఫీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ సంస్థను టెర్రిరస్టులని, ఇస్లాంతో వారికి సంబంధం లేదని పేర్కొన్నారు. సౌదీ అరేబియాకు వ్యతిరేకంగా నిలిచే వారిని ఎదుర్కోవడంతో ముస్లింలు, ముఖ్యంగా పాకిస్తాన్ సౌదీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. మదీనాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో… -
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
US Iran Tensions: మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు దట్టంగా అలుముకుంటున్నాయి. ఇరాన్‌పై మరింత కఠినంగా వ్యవహరించేందుకు అమెరికా వేగంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ఏకంగా 9,000 మందికి పైగా సైనికులను (7,000 మంది నావికులు, 2,000 మంది మెరైన్లు) యుద్ధనౌకల్లో మిడిల్ ఈస్ట్‌కు తరలిస్తున్నట్లు ఒక అమెరికా అధికారి తెలిపారు. -
Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Trump Iran Statement: ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక, ఆర్థిక ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో జరుగుతున్న ఘర్షణలో అమెరికా “చాలా త్వరలో విజయం సాధిస్తుంది” అని పేర్కొన్నారు. అదే సమయంలో నవంబర్‌లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు ఇరాన్‌పై మళ్లీ సైనిక చర్యలు జరిగే అవకాశాన్ని కూడా పూర్తిగా తోసిపుచ్చలేదు. సెప్టెంబర్ 27న జరిగిన Presidents Cup సందర్భంగా Fox Newsకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ… -
US-Iran: మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ట్రంప్!
మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకోనున్నాయా? మళ్లీ బాంబు దాడులతో దద్దరిల్లనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇరాన్ ప్రతిపాదించిన ఏడు రోజుల కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించలేదని ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ నివేదికలో పేర్కొంది. -
Iran-US: అమెరికాకు ఇరాన్ తాజా హెచ్చరిక.. ఈసారి చిన్న తప్పు చేసినా..!
అమెరికాకు ఇరాన్ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. ఈసారి అమెరికా చిన్న తప్పు చేసినా.. మధ్యప్రాచ్యంలోని యూఎస్ స్థావరాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. హార్ముజ్ జలసంధిపై ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ హెచ్చరిక వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. -
Indian Ocean: హిందూ మహాసముద్రంపై యుద్ధమేఘాలు..నెక్ట్స్ ఏం జరగనుంది?
హిందూ మహాసముద్రంపై యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. నిన్నమొన్నటి దాకా ఒక ప్రాంతానికే పరిమితమైన ఇరాన్- అమెరికా దాడులు… ఇప్పుడు సముద్ర జలాలను దాటుతున్నాయి. అమెరికా మళ్లీ దాడులకు దిగితే… ఈసారి యుద్ధం హిందూ మహాసముద్రం వరకు విస్తరిస్తుందని ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. కేవలం మిలిటరీ దాడులే కాదు… ఆర్థిక ఆంక్షలతో అమెరికా ఉక్కిరిబిక్కిరి చేస్తుండటంతో ఇరాన్ ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోంది. ఇరాన్ అన్నంత పని చేస్తే ఆ ప్రభావం భారత్ సహా అనేక దేశాలపై నేరుగా… -
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
Iran 7-Day Ceasefire Plan: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ ప్రతిపాదించిన ఏడు రోజుల కాల్పుల విరమణ ప్రణాళికను తిరస్కరించినట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. అమెరికా అధికారులను ఉటంకిస్తూ ఈ కథనం ప్రచురించింది. అయితే ఈ నివేదికను రాయిటర్స్ స్వతంత్రంగా వెంటనే ధృవీకరించలేకపోయింది. ఏంటి ఇరాన్ ఏడు రోజుల ప్రణాళిక? ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా అమెరికాకు మధ్యవర్తుల ద్వారా… -
Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
అమెరికాలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పర్యటన కొనసాగుతోంది. ట్రంప్ దంపతులు దగ్గరుండి మరీ మర్యాదలు చేస్తున్నారు. మునుపెన్నడూ లేనంతగా జిన్‌పింగ్‌కు గౌరవం ఇస్తున్నారు. వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు ప్రత్యేక విందు ఇచ్చారు. అంతేకాకుండా పలు పరిసరాలు కూడా చూపించారు. -
Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
యుద్ధం ముగిసిన తర్వాత ఇళ్లను మళ్లీ నిర్మించుకోవచ్చు. రోడ్లను తిరిగి వేయొచ్చు. కానీ వందల ఏళ్ల చరిత్రను, ప్రజల జ్ఞాపకాలను, వారి సంస్కృతికి ఆనవాళ్లుగా నిలిచిన కట్టడాలను తిరిగి తీసుకురావడం సాధ్యమా? 2026 ఆగస్టు యుక్రెయిన్‌కు అలాంటి విషాదాన్నే మిగిల్చింది. రష్యా వైమానిక దాడులు ఒక్కసారిగా పెరిగి వేలాది డ్రోన్లు దూసుకొచ్చాయి. కీవ్‌తో పాటు మైకొలైవ్, ఒడెస్సా నగరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒడెస్సాలో యునెస్కో రక్షణలో ఉన్న ఆరు సాంస్కృతిక ప్రదేశాలు దెబ్బతిన్నాయి. వాటిలో 19వ శతాబ్దానికి… -
Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
ఇరాన్ విమానయాన రంగానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌కు చెందిన ఎయిర్‌లైన్స్ నిర్వహించే విమానాలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నిలిపివేసినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. అమెరికా ఇరాన్ విమానయాన రంగంపై ఆంక్షలను మరింత కఠినతరం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
తాజావార్తలు
-
Patna High Court: “మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం”.. హైకోర్టు సంచలన తీర్పు..
-
WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
-
IND Vs WI 4th T20: ఉప్పల్‌లో 300 పరుగుల లోడింగ్..! సాధ్యసాధ్యాలివే..
-
Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ కెరీర్‌ను టీమిండియా నాశనం చేస్తోంది.. అభిషేక్ శర్మను పక్కనపెట్టేయండి!
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!