Trump Iran Aattack: అమెరికా – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకరమైన మలుపుకు చేరుకుంటున్నట్లు కనిపిస్తోంది. మధ్యప్రాచ్యంలో అమెరికన్ యుద్ధనౌకల ఉనికి పెరగడం, యుద్ధ విమానాల మోహరింపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలకు మించి ప్రత్యక్ష సైనిక చర్య వైపు కదులుతున్నారా అనే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్ నివేదికల ప్రకారం.. ట్రంప్ పరిపాలన యంత్రాంగం ఇరాన్‌కు వ్యతిరేకంగా నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపే సైనిక ఎంపికలను పరిశీలిస్తోంది. ఇదే టైంలో అమెరికా…