Home
Iran Israel Tensions
Iran Israel Tensions News
-
Israel: అమెరికాపై ఆధారపడొద్దు.. ఇజ్రాయిల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
Israel: ఇజ్రాయిల్ సైనికంగా మరింత స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. ఇజ్రాయిల్ సొంతగా ఆయుధ తయారీ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలని, విదేశీ సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ఆయన అన్నారు. ఇరాన్‌తో పాటు ఇతర దేశాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో నెతన్యాహూ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ గుష్ ఎట్జియోన్ ప్రాంతంలో రిజర్వ్ కంబాట్ ఫోర్స్ అధికారులతో జరిగిన సమావేశంలో నెతన్యాహూ ఈ… -
Iran-Israel Tensions: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్ క్షిపణి దాడులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ సోమవారం ఇరాన్‌లోని పలు సైనిక లక్ష్యాలపై దాడులు చేపట్టినట్లు వెల్లడించింది. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో పాటు ఇస్ఫహాన్, తబ్రిజ్, కరాజ్ వంటి నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది. ఇటీవల లెబనాన్ రాజధాని బీరూట్‌లోని హెజ్బొల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు జరపగా, దానికి ప్రతీకారంగా ఇరాన్ ఉత్తర ఇజ్రాయెల్‌పై క్షిపణులను ప్రయోగించింది. దీంతో రెండు… -
Ali Khamenei: ఇరాన్లో భయం ఇంకా తగ్గలేదు… ఖమేనీ అంత్యక్రియలు నెలరోజులుగా వాయిదా!
Ali Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ ఇజ్రాయిల్, అమెరికా దాడుల్లో మరణించాడు. ఇతను మరణించి నెల రోజుల పూర్తయినా, అంత్యక్రియల విషయంపై ఇంకా స్పష్టత లేదు. భద్రతా కారణాలు చూపుతూ ఇరాన్ అధికారులు వాయిదా వేస్తున్నట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. భారీ బహిరంగ అంత్యక్రియలు నిర్వహించడంలో ప్రమాదాలు, ముఖ్యంగా ఇజ్రాయిల్ దాడి చేసే అవకాశం ఉందని ఆ దేశ అధికారులు అంచనా వేస్తున్నారు. Read Also: Indian tanker: అనుమతి ఇచ్చి, కాల్పులు… -
Pakistan-Israel: చర్చలకు ముందు పాకిస్తాన్లో ఇజ్రాయిల్ భయాలు..
Pakistan-Israel: అమెరికా-ఇరాన్ చర్చలకు వేదికగా పాకిస్తాన్ మారింది. చర్చలకు ముందు పాకిస్తాన్ ఇజ్రాయిల్‌ల మధ్య తీవ్ర ఘర్షణ కొనసాగుతోంది. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. పాకిస్తాన్ మీడియా ఇజ్రాయిల్ వ్యతిరేక వాతావరణాన్ని సృష్టిస్తోంది. -
Iran War: అప్పటి వరకు యుద్ధం ఆగదు.. అమెరికాకు ఇరాన్ షాక్..
Iran War: యుద్ధం ముగించేందుకు అమెరికా పెట్టిన 15 షరతుల్ని ఇరాన్ తిరస్కరించింది. బదులుగా అమెరికాకే 5 షరతుల్ని విధిస్తూ షాక్ ఇచ్చింది. తమ షరతులు అంగీకరిస్తేనే యుద్ధాన్ని ముగిస్తామని, లేదంటే అప్పటి వరకు యుద్ధం ఆగదని స్పష్టం చేసింది. -
Iran: అలీ లారిజానీ స్థానం భర్తీ.. కొత్త భద్రతా చీఫ్‌గా బఘేర్ నియామకం
దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కుడి భుజం.. ఇరాన్ అత్యున్నత భద్రతా అధికారి అలీ లారిజానీని ఇజ్రాయెల్ ఒక ప్రణాళికతో అంతమొందించింది. దీంతో ఇరాన్ అత్యున్నత పవర్ఫుల్ నాయకులను కోల్పోవల్సి వచ్చింది. -
Trump-Iran: ఖతార్‌పై ఇరాన్ దాడి.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్.. ఖతార్‌లోని ఎల్ఎన్జీ గ్యాస్ క్షేత్రంపై దాడి చేసింది. దీంతో మరోసారి మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. -
Iran-Israel: ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బలు.. అత్యున్నత భద్రతా అధికారి లారిజానీ హతం
ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అంతమొందించిన ఇజ్రాయెల్.. తాజాగా జరిపిన దాడిలో అత్యున్నత స్థాయిలో ఉన్న ఉన్నతాధికారులను కూడా హతమార్చింది. -
Netanyahu: ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్త మృతి
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కీలక నేతలు హతమయ్యారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. -
Israel – Iran War Live Updates: అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడి..
Israel - Iran War Live Updates : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు రోజురోజుకు క్రమంగా పెరిగిపోతున్నాయి.
తాజావార్తలు
-
Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
-
IND Vs IRE: ఆరంభంలో తడబడినా భారీ స్కోరు చేసిన ఐర్లాండ్.. భారత్ ముందు క్రేజీ టార్గెట్..
-
Suhas: “చేతిలో కత్తి.. కళ్లలో కసి!” ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
-
LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
-
Most Powerful Weapons: మహాభారతంలో ఆ 11 అస్త్రాలు గనుక ప్రయోగిస్తే.. బూడిదే! దేవతలు సైతం వణికిపోయిన ఆయుధాలు ఇవే!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!