Israel: అమెరికాపై ఆధారపడొద్దు.. ఇజ్రాయిల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- మన ఆయుధాలు మనమే తయారు చేసుకోవాలి..
- అమెరికాపై ఆధారపడటం తగ్గించుకోవాలి..
- ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: ఇజ్రాయిల్ సైనికంగా మరింత స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. ఇజ్రాయిల్ సొంతగా ఆయుధ తయారీ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలని, విదేశీ సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ఆయన అన్నారు. ఇరాన్‌తో పాటు ఇతర దేశాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో నెతన్యాహూ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.
ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ గుష్ ఎట్జియోన్ ప్రాంతంలో రిజర్వ్ కంబాట్ ఫోర్స్ అధికారులతో జరిగిన సమావేశంలో నెతన్యాహూ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా నుంచి తమకు లభించిన సైనిక మద్దతుకు థాంక్స్ చెబుతూనే, రాబోయే రోజుల్లో మన ఆయుధాలనున మనమే తయారు చేసుకోవాలనే పిలుపునిచ్చారు. రాబోయే దశాబ్దాలలో ఇజ్రాయెల్ స్థానం దాని సైనిక బలం, సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. ఇరాన్, దాని మిత్రదేశాలకు గట్టి సమాధానం ఇచ్చినప్పటికీ, ఇది ఇంకా ముగియలేదని అన్నారు. రాబోయే 30 ఏళ్లలో మన స్థానాన్ని మన బలమే నిర్ణయిస్తుందని చెప్పారు.
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
తాజావార్తలు
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!