Iran Israel Tension: మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్ తారాస్థాయికి చేరుకుంది. ఇరాన్ , హిజ్బుల్లా నుండి బెదిరింపుల తరువాత, ఇజ్రాయెల్ ఎటువంటి దాడినైనా ఎదుర్కోవడానికి పూర్తి సన్నాహాలు చేసింది.
Ibrahim Raisi : ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతిపై పలు పుకార్లు వినిపిస్తున్నాయి. అతని మరణం ఇజ్రాయెల్ చేసిన పెద్ద కుట్రలో భాగమని కొందరు చెబుతుండగా, మరికొందరు అతని మరణం వెనుక ఇరాన్ ప్రజలు ఉన్నారని పేర్కొంటున్నారు.
Ibrahim Raisi : ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ దుర్ఘటనపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాన్వాయ్‌లో పాల్గొన్న రెండు హెలికాప్టర్ల అధికారులు నివేదిక ఇచ్చారు.
Iran Israel Tensions : అమెరికా మైక్రోవేవ్ క్షిపణి ఇరాన్, దాని అణు స్థావరాలకు అతిపెద్ద ముప్పుగా మారింది. ఈ క్షిపణిని అడ్డుకోవడం చాలా కష్టం. ఇది అమెరికా తప్ప ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేని క్షిపణి సాంకేతికత.
Iran : ఇరాన్ 2,000 కి.మీ పరిధి గల బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణికి మధ్యప్రాచ్యంలోని అమెరికా, ఇజ్రాయెల్ బేస్ క్యాంప్‌ను చేరుకోగలదని చెబుతున్నారు.