Home
Iran Conflict
Iran Conflict News
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
Petrol Diesel Price: ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్‌పై తీవ్రంగా పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు అంతరాయాలు ఏర్పడటంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లను దాటింది. అయితే చమురు ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ, OPEC+లోని ఏడు ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలు నవంబర్‌లో ఉత్పత్తిని పెంచకూడదని నిర్ణయించాయి. నవంబర్‌లో చమురు ఉత్పత్తిలో మార్పు లేదు OPEC+ ఉపసమూహంలో సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, కువైట్, కజకిస్థాన్, అల్జీరియా, ఒమన్… -
Trump-Saudi: ట్రంప్ ముందు సౌదీ కీలక అభ్యర్థన.. భయపడిందా?
ఇరాన్‌పై భారీ దాడులు జరగొచ్చని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. ఇరాన్ చర్చలకు రావడంతో వెనక్కి తగ్గినట్లుగా ట్రంప్ ప్రకటించారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లబడ్డాయి. -
PM Modi: అమెరికా-ఇరాన్ ఒప్పందంపై మోడీ కీలక వ్యాఖ్యలు..
PM Modi: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతించారు. ఈ ఒప్పందం ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి దారితీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రపంచ వాణిజ్యం, సముద్ర మార్గాల రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛ పునరుద్ధరించబడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందించిన ప్రధాని మోడీ.. పశ్చిమాసియాలో జరిగిన ఘర్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ తీవ్ర… -
Story Board: ట్రంప్ ప్రపంచాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? యుద్ధం పేరు చెప్పి గేమ్స్ ఏంటి..?
Story Board: ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యే నాటికే ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధాన్ని ఆపడమే కాకుండా.. అసలు యుద్ధాలే లేని ప్రపంచాన్ని సాకారం చేస్తానంటూ గప్పాలు కొట్టారు ట్రంప్. కానీ గద్దెనెక్కిన ఉరుము లేని పిడుగులా ఇరాన్ యుద్ధం తెచ్చి పెట్టారు. పోనీ యుద్ధమైనా సరిగా చేస్తున్నారా అంటే.. కనీస ప్రాథమిక అంచనాలు కూడా సరిపోలలేదు. దీంతో యుద్ధ క్షేత్రంలో అమెరికాకు చావు తప్పి కన్ను లొట్టపోయినట్టైంది. ఇప్పుడు యుద్ధభూమి వదిలి వచ్చేద్దామనుకున్నా.. వీలుకావడం లేదని… -
US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. “నిఘా”పై పెంటగాన్ హెచ్చరిక..
US-Israel: ఇరాన్ యుద్ధం అమెరికా అధ్యక్షుడు, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మధ్య విభేదాలను పెంచింది. ఈ పరిణామం తర్వాత అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) ఇజ్రాయిల్ గూఢచర్యంపై తన అధికారుల్ని అలర్ట్ చేసింది. ఇజ్రాయిల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ ముప్పు స్థాయిని ‘‘క్రిటికల్’’కు పెంచింది. -
Iran War: F-15 కూల్చివేత వెనక చైనా హస్తం.. ఇరాన్‌కు డ్రాగన్ కంట్రీ సాయం..
Iran War: ఇరాన్-అమెరికా యుద్ధంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత నెల ఇరాన్ అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగిల్ యుద్ధవిమానాన్ని కూల్చేసింది. చైనా తయారు చేసిన భుజంపై నుంచి ప్రయోగించే క్షిపణి(మ్యాన్‌పాడ్స్)తో కూల్చి ఉండొచ్చని తాజా నివేదిక ఒకటి చెబుతోంది. ఇదే నిజమైతే ఈ యుద్ధంలో చైనా ఇరాన్‌కు సహాయం చేసినట్లే. ఈ నివేదికను అమెరికా మీడియా సంస్థ ఎన్బీసీ న్యూస్ ప్రచురించింది. రిపోర్టు ప్రకారం, చైనా నుంచి ఇరాన్‌కు సైనిక సాయం అందొచ్చని… -
Elon Musk: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు షాకిచ్చిన ఎలాన్ మస్క్.. పెంటగాన్‌ను పీల్చి పిప్పి చేస్తున్న స్పేస్ఎక్స్!
Elon Musk:ఒకవైపు అమెరికా ప్రభుత్వం ఇరాన్‌తో మునుపెన్నడూ లేని విధంగా యుద్ధంలో తలమునకలై ఉండగా.. మరోవైపు ఆ దేశ రక్షణ శాఖ (పెంటగాన్) ప్రపంచ కుబేరుడు, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌తో సరికొత్త వివాదంలో చిక్కుకుంది. యుద్ధ ప్రాంతాలలో ఇంటర్నెట్ సేవల ధరలను మస్క్ సంస్థ ఏకంగా ఐదు రెట్లు పెంచేయడమే ఈ వివాదానికి కారణం. వ్యూహాత్మక రక్షణ సమయాల్లో మస్క్ ఈ రేంజ్లో బ్లాక్మెయిల్ ధోరణి ప్రదర్శించడంపై పెంటగాన్ ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.… -
US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..
US-Iran War: అమెరికా-ఇరాన్ యుద్ధం ఇంకా ముగియలేదు. ఇప్పటికీ రెండు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. మరోవైపు, యూఎస్-ఇజ్రాయిల్ కలిసి ఇరాన్‌పై విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు యుద్ధంలో ఎంత నష్టం సంభవించిందో అమెరికా అధికారికంగా బయటపెట్టలేదు. కానీ కొన్ని నివేదికల ప్రకారం, ఈ యుద్ధంలో అమెరికా తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (CRS) చెబుతున్న దాని ప్రకారం.. అమెరికాకు భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. యుద్ధంలో… -
Indian Rupee: రూపాయికి ‘చీకటి’ రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
Indian Rupee Hits Record Low: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముడిచమురు ధరలు ఆకాశాన్నంటుతుండటం, విదేశీ పెట్టుబడిదారులు తమ నిధులను వెనక్కి తీసుకోవడంతో (outflows), గురువారం భారత రూపాయి విలువ మునుపెన్నడూ లేనంతగా జీవితకాల కనిష్టానికి పడిపోయింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 0.1% తగ్గి 95.8525 వద్దకు చేరుకుంది. అంతకుముందు సెషన్లో నమోదైన 95.7950 కనిష్ట స్థాయి రికార్డును ఇది అధిగమించింది. -
Trump China Visit: చైనాలో ల్యాండైన ట్రంప్.. అగ్ర దేశాల భేటీపై ప్రపంచ దృష్టి..
Trump China Visit: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో ల్యాండ్ అయ్యారు. 9 ఏళ్ల తర్వాత ఒక యూఎస్ ప్రెసిడెంట్ చైనా టూర్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్, ట్రంప్ భేటీపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇరాన్ యుద్ధ ఉద్రిక్తలు, హార్ముజ్ జలసంధి సంక్షోభం, అంతర్జాతీయ చమురు సంక్షోభం కొనసాగుతున్న సమయంలో ఈ పర్యటన జరుగుతోంది. బీజింగ్ చేరుకున్న యూఎస్ ప్రెసిడెంట్‌కు చైనా ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది.…
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!