iQOO Z7 Pro 5G Smartphone Launch in India: చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ ‘ఐకూ’ మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. గత నెలలో ఐకూ నియో 7 ప్రోను లాంచ్ చేసిన ఐకూ.. ఆగష్టులో ఐకూ జెడ్ 7 ప్రో (iQOO Z7 Pro 5G)ను లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ఆగస్టు 31న భారత్ మార్కెట్లోకి వస్తుందని ఐకూ ఇండియా సీఈఓ నిపున్…