Best Smartphones:భారతదేశంలో చాలా వరకు బుడ్జెస్ట్ సెగ్మెంట్ లోని ఫోన్స్ నే కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. అందుకు తగ్గట్టుగానే.. మొబైల్ తయారీ కంపెనీలు మొబైల్స్ ను తాయారు చేస్తున్నాయి. మరి బుడ్జెస్ట్ ఫోన్స్ కోసం చూసే వారి కోసం రూ.15,000 లోపు దొరికే స్మార్ట్‌ఫోన్లలో అద్భుతమైన ప్రాసెసర్లు, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేలు, 5G సపోర్ట్, మంచి బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లతో లభిస్తున్నాయి. మరి తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ పనితీరును కోరుకునే వారికి టాప్ 5…