iQOO Z11 Turbo: ఐక్యూ iQOO తన Z11 సిరీస్‌లో భాగంగా తాజా స్మార్ట్‌ఫోన్ ఐక్యూ Z11 టర్బో (iQOO Z11 Turbo)ను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. ఫ్లాగ్‌షిప్ లెవల్ స్పెసిఫికేషన్లతో గేమింగ్, పెర్ఫార్మెన్స్ ప్రేమికులను ఆకట్టుకునేలా ఈ మొబైల్ ను డిజైన్ చేసింది. iQOO Z11 Turboలో 6.59 అంగుళాల 1.5K OLED ఫ్లాట్ డిస్‌ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 2750×1260 రిజల్యూషన్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను సపోర్ట్…