iQOO Z10 Turbo Pro+: ఆగస్టు 7న iQOO Z10 Turbo Pro+ చైనాలో గ్లోబల్ లాంచ్ కాబోతున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే వచ్చిన రూమర్లను నిజం చేస్తూ.. iQOO ఈ ఫోన్‌లో మిడియాటెక్ Dimensity 9400+ ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నట్టు కన్ఫర్మ్ చేసింది. ప్రత్యేకతగా ఇందులో 8000mAh భారీ బ్యాటరీ ఉండనుంది. ఇది హై-పెర్ఫార్మెన్స్ ఫోన్లలో అతి పెద్దది కానుంది. దీని ద్వారా అత్యుత్తమ బ్యాటరీ లైఫ్ ను వాగ్దానం చేస్తోంది కంపెనీ. త్వరలో విడుదల…