iQOO Z10 Lite: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO భారత మార్కెట్‌లో కొత్త బడ్జెట్ 5G ఫోన్‌ను విడుదల చేసింది. iQOO Z10 Lite 5G పేరుతో వచ్చిన ఈ ఫోన్, తన ధరకే మంచి ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. కేవలం రూ.9,999 ప్రారంభ ధరకే అందుబాటులోకి రాగా.. ఇది జూన్ 25 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, iQOO ఇండియా ఈ-స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌లో 6.74 అంగుళాల HD+ LCD స్క్రీన్…