iQoo 12 5G Launch and Price in India: చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ ‘ఐకూ’ నుంచి మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ వస్తోంది. నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబడిన ‘ఐకూ 12’.. డిసెంబర్ 12న భారతీయ మార్కెట్లో లాంచ్ కానుంది. 12 లైనప్‌లో ఐకూ 12 మరియు ఐకూ 12 ప్రో ఉండగా.. బేస్ మోడల్ (ఐకూ 12 ) డిసెంబర్ 12న లాంచ్ కానుంది. అయితే హై-ఎండ్ ప్�