Home
Ips
Ips News
-
Anu Beniwal: శెభాష్ ఐపీఎస్.. రన్నింగ్‌తో సత్తా చాటిన 9 నెలల నిండు చూలాలి
ఆమె ఐపీఎస్ ఆఫీసర్. పైగా 9 నెలల నిండు గర్భిణీ. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఇలాంటి సమయంలో తన కర్తవ్యాన్ని మరిచిపోలేదు. నిండు చూలాలిగా ఉన్న మధ్యప్రదేశ్‌లోని ఏఎస్పీ అను బెనివాల్ ‘‘రన్ ఫర్ సైబర్ సేఫ్టీ’’ పాల్గొని ఫిట్నెస్తో పాటు అంకితభావాన్ని నిరూపించుకున్నారు. -
Ajit Pawar: అజిత్ పవార్ తో వివాదం.. ఐపీఎస్ సర్టిఫికెట్లపై దర్యాప్తుకు డిమాండ్.. ఎన్సీపీ నేత యూపీఎస్సీకి లేఖ
ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ సర్టిఫికెట్లపై యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) విచారణ జరపాలని ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) మహారాష్ట్ర శాసన మండలి సభ్యుడు అమోల్ మిత్కారి డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కు సంబంధించిన వైరల్ వీడియో వివాదం తర్వాత ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంపై మిత్కారి సెప్టెంబర్ 5, 2025న న్యూఢిల్లీలోని యూపీఎస్సీ కార్యదర్శికి లేఖ రాశారు. ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ సమర్పించిన విద్యా,… -
Off The Record: ఆలిండియా సర్వీస్ అధికారుల్లో గుబులు పుట్టిస్తున్నారా..?
ఏపీలో ఆలిండియా సర్వీస్ అధికారులు ఎక్కువగా రాజకీయ వివాదాల్లో చిక్కుకుంటున్నారన్న చర్చ జోరుగా జరుగుతోంది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో. ప్రభుత్వాలు మారినప్పుడు ఒకరిద్దరు ఐఎఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఇబ్బందులు పడటం, వివాదాల్లో ఇరుక్కోవడం గతంలో కూడా ఉన్నా... ఇప్పుడు అదే పెద్ద వ్యవహారంగా మారిపోవడం ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. -
IPS Officer Siddharth Kaushal Resigns: ఐపీఎస్ సిద్ధార్థ కౌశల్ వీఆర్ఎస్పై కొత్త చర్చ..
సీనియర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ వీఆర్ఎస్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేయడం ఇప్పుడు పోలీసు వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చగా మారింది.. 2019 నుంచి 2024 వరకు వైసిపి హయాంలో పలు జిల్లాలకు ఎస్పీగా పని చేసిన సిద్ధార్థ కౌశల్ ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో ఏఐజి గా లా అండ్ ఆర్డర్ లో పనిచేస్తున్నారు. దీంతో సడన్ గా ఆయన విఆర్ఎస్ కోసం దరఖాస్తు చేయటం పై రకరకాల చర్చ జరుగుతోంది. వీఆర్ఎస్… -
La Excellence IAS Academy: UPSC 2024లో లా ఎక్సలెన్స్ IAS అకాడమీ జోరు.. సౌత్ ఇండియాలో అత్యధికంగా 78కి పైగా ర్యాంకులు
La Excellence IAS Academy: భారతదేశంలో UPSC ఆశావహులకు అగ్రగామి విద్యాసంస్థ అయిన లా ఎక్సలెన్స్ IAS అకాడమీ, UPSC సివిల్ సర్వీసెస్ 2024 పరీక్షలో మరోసారి అద్భుత విజయం సాధించింది. 78 మందికి పైగా విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకులు (AIR) పొందారు. ఈ విజయం అకాడమీ నిరంతర శ్రేష్ఠతను, సివిల్ సర్వీస్ ఆశావహులను తీర్చిదిద్దే సామర్థ్యాన్ని చాటుతుంది. 2009లో డాక్టర్ రాంబాబు పాలడుగు, శ్రీ నరేంద్రనాథ్ (IFS), డాక్టర్ చంద్రశేఖర్ (IRS) స్థాపించిన లా… -
V.C. Sajjanar : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారి బెండు తీస్తున్న సజ్జనార్
దేశ భవష్యత్తు యువతపైనే ఆధారపది ఉందని వివేకానంద చెప్తుండేవారు. ఒక భారతదేశంలో ఉన్న యువత ప్రపంచంలో మరేఇతర దేశంలోను లేదు. అలంటి యువతిని కొందరు తమ స్వార్థం కోసం తప్పుదోవ పట్టించి వారిని వ్యసనాలకు బానిసలుగా చేయాలనీ చూస్తున్నారు. మరి ముఖ్యంగా కొందరు సెలబ్రిటీస్ పేరుతో ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసేందుకు ఆ కంపెనీల నుండి లక్షల లక్షల సొమ్ము తీసుకుని యువతని బెట్టింగ్ యాప్స్ కు బానిసలుగా చేస్తున్నారు. దీనిని ఎలాగైనా… -
AP EX CID Chief Sunil Kumar: ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెన్షన్
AP EX CID Chief Sunil Kumar: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఐడీ చీఫ్ (Former CID Chief of AP) పీవీ సునీల్ కుమార్ (PV Sunil Kumar) ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అనుమతి లేకుండా పలుమార్లు విదేశాలకు వెళ్లారనే ఆరోపణలతో సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. -
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్.. ఇది వారి బాధ్యతే అన్న డిప్యూటీ సీఎం
పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం కనిపించింది. ఐపీఎస్ యూనిఫారంతో వచ్చిన సూర్య ప్రకాష్ అనే వ్యక్తిని విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని నకిలీ ఐపీఎస్‌గా గుర్తించారు. -
Tattoos: శరీరంపై టాటూలు ఉంటే.. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు..
ప్రస్తుతం యువత టాటూలు వేసుకోవడంలో చాలా ఉత్సహం చూపుతున్నారు. తమకు ఇష్టమైన వారి పేర్లు, ఫొటోలను శరీరంలోని పలు భాగాలపై టాటూ రూపంలో వేయించుకుంటున్నారు. అయితే ఇటువంటి టాటూల కారణంగా సమస్యల్లో పడతారని చాలామందికి తెలియదు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువత టాటూలకు సంబంధించిన కొన్ని నిబంధనలను గుర్తుంచుకోవాలి. -
Thaman S : తమన్ కు కృతఙ్ఞతలు తెలిపిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
మనం చూడాలే కానీ మట్టిలో కూడా మాణిక్యాలు ఉంటాయి. రాజు అనే అంధ యువకుడు హైదరాబద్ ఆర్టీసీ బస్సు లో ప్రయాణిస్తూ శ్రీ ఆంజనేయం సినిమాలోని పాట పాడగా ఆ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ MD సజ్జనార్ ఎక్స్ లో పోస్ట్ చేస్తూ ‘మనం చూడాలే కానీ.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో. ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా..ఒక అవకాశం ఇచ్చి చూడండి అని…
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!