రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కొంతమంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. దీని ప్రకారం మేడ్చల్ డీసీపీగా ఎన్.కోటిరెడ్డి, టీజీఎన్ఏబీ ఎస్పీగా పి.సాయి చైతన్య, ట్రాఫిక్ హైదరాబాద్ డీసీపీగా రాహుల్ హెగ్డే, రైల్వే ఎస్పీగా జి.చందన దీప్తి సికింద్రాబాద్ ఎస్పీగా నియమితులయ్యారు. నల్గొండ ఎస్పీగా శరత్ చంద్ర పవార్ జగిత్యాల ఎస్పీగా అశోక్‌కుమార్ సూర్యాపేట ఎస్పీగా సన్‌ప్రీత్‌సింగ్ హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే జోగులాంబ గద్వాల ఎస్పీగా టి. శ్రీనివాసరావు వరంగల్ వెస్ట్ జోన్ డీసీపీగా రాజమహేంద్రనాయక్…
తెలంగాణ రాష్ట్రంలో చాలా కాలం తర్వాత పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 29 మంది సీనియర్ అధికారులను వివిధ హోదాల్లో బదిలీ చేస్తూ.. మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.