సఫీన్ హసన్ ఓ ఐపీఎస్ ఆఫీసర్. 22 ఏళ్ల వయస్సులోనే సివిల్స్ ఎగ్జామ్ క్రాక్ చేశాడు. గుజరాత్ లోని ఓ చిన్న పల్లెటూర్లో పుట్టినా, పేదరికం అడ్డుపడినా, అన్ని అవాంతరాలు దాటుకుని ఐపీఎస్ అయ్యాడు. అంతే కాదు, సఫీన్ హసన్ ఇండియా మొత్తంలోని యంగెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా!హసన్ కు దక్షిణాదిలో అభిమాన హీరో ఎవరో తెలుసా? మన మహేశ్ బాబే! తను గుజరాతీ అయినా, పెద్దగా సూపర్ స్టార్ సినిమాలు చూడకపోయినా, ఆయనంటే అభిమానమట! కారణం……