IPL 2026 Squads: ఐపీఎల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఐపీఎల్ 2026 వేలానికి (IPL 2026) ముందు రిటైన్ చేసుకునే, విడుదల చేసే ఆటగాళ్ల జాబితాలను ఈ రోజు అన్ని ఫ్రాంఛైజీలు అధికారికంగా ప్రకటించాయి. డిసెంబరు 15న అబుదాబి వేదికగా మినీ వేలం జరగనుంది. క్రికెట్ మైదానంలో కంటే ముందే ఈ మినీ వేలంలో రసవత్తరమైన పోరు జరగనుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఏ ఆటగాడు ఏ జట్టులో ఉన్నాడో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ…