SRH vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో భాగంగా నేడు హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తమ ఇన్నింగ్స్‌ను పూర్తి చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ (GT) కెప్టెన్ శుభమన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీనితో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లల