Home
Ipl Auction
Ipl Auction News
-
Irfan Pathan: తెరవెనుక నుంచే ధోనీ మార్గనిర్దేశం.. వేలంలో పాల్గొనడంపై ఇర్ఫాన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎంఎస్ ధోనీ మెంటార్గా మారినప్పటికీ, ఐపీఎల్ వేలం టేబుల్ దగ్గర ఆయన కూర్చోకపోవచ్చని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డారు. 2027 సీజన్కు ముందు ధోనీ ఆటగాడిగా కాకుండా జట్టుకు మెంటార్గా కొత్త బాధ్యతలు చేపట్టినట్లు చెన్నై యాజమాన్యం ఇటీవల ప్రకటించింది. డిసెంబర్ 16న జరగనున్న వేలంలో చెన్నై జట్టు తమ ఖాళీలను ఎలా భర్తీ చేస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. ధోనీ… -
IPL Auction: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు భారీ ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను సమర్పించే గడువును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరో రెండు రోజులు పొడిగించింది. ఈ మేరకు సోమవారం ఫ్రాంచైజీలకు అధికారికంగా సమాచారం అందించింది. అసలు షెడ్యూల్ ప్రకారం నవంబర్ 15 నాటికి ముగియాల్సిన ఈ గడువును, తాజాగా నవంబర్ 17కి మార్చారు. డిసెంబర్ 16న గోవా వేదికగా జరగనున్న మినీ ఆక్షన్కు ముందు జట్లు తమ రిటెన్షన్, రిలీజ్ నిర్ణయాలను సమీక్షించుకోవడానికి ఈ అదనపు సమయం ఎంతగానో… -
IPL 2027: నవంబరు 15లోగా రిటైన్ లిస్ట్ ఇవ్వాలి.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ డెడ్లైన్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత సీజన్కు సంబంధించిన సన్నాహాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రాబోయే సీజన్ కోసం ఆటగాళ్ల మినీ వేలాన్ని డిసెంబరు 16న గోవా వేదికగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ వేలానికి సంబంధించిన సన్నాహక సమావేశాన్ని (బ్రీఫింగ్) డిసెంబరు 15న నిర్వహించనున్నారు. దీనికోసం అన్ని ఫ్రాంచైజీలకు ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలుస్తోంది. వేలం ప్రక్రియకు ముందే ఫ్రాంచైజీలు తమ జట్లలో రిటైన్, అలాగే రిలీజ్ చేసే ఆటగాళ్ల… -
IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
IPL 2027: పాకిస్థాన్ మాజీ స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ మరోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చర్చల్లో నిలిచాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 లీగ్లో ఆడాలన్న తన కోరికను గతంలోనే పలుమార్లు వ్యక్తం చేసిన అమీర్.. తాజాగా మరోసారి ఐపీఎల్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్రిటిష్ పౌరసత్వం పొందిన తర్వాత అతనికి ఐపీఎల్లో ఆడే అవకాశాలపై చర్చలు మళ్లీ మొదలయ్యాయి. ఇంగ్లండ్లో జరుగుతున్న ‘ది హండ్రెడ్’ టోర్నీ సందర్భంగా మాట్లాడిన మహమ్మద్… -
Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 2025 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ (RR) రూ. 1.1 కోట్లకు తనను దక్కించుకున్నప్పుడు తాను ఎందుకు నిరాశకు గురయ్యాడో తాజాగా వెల్లడించాడు. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన పోటీలో రాజస్థాన్ అతడిని సొంతం చేసుకుంది. అయితే, అంత చిన్న వయసులో అంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోయినప్పటికీ, వైభవ్ మాత్రం సంతృప్తి చెందలేదు. కేవలం రెండు జట్లు మాత్రమే తన… -
Vibhav suryavanshi: ఢిల్లీ క్యాపిటల్స్ పశ్చాత్తాపం.. కొన్ని లక్షల కోసం వైభవ్ను వదులుకున్నారు..
Vibhav suryavanshi: వైభవ్ సూర్యవంశీ, ఒక్క మాటలో చెప్పాంటే విధ్వంసం. బ్యాట్తో టచ్ చేస్తే చాలు సిక్స్ లేదా బౌండరీ ఇలా అతడి దూకుడుకు అన్ని జట్లు బెదిరిపోతున్నాయి.ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో కేవలం 29 బాల్స్లో 12 సిక్సర్లు, 5 ఫోర్లతో 97 రన్స్ చేశాడు. హైదరాబాద్ ఓటమికి కారణమయ్యాడు. -
Mohammad Amir: బ్రిటిష్ పౌరుడిగా మహ్మద్ ఆమీర్.. ఇక IPLలో ఆడే ఛాన్స్.!
Mohammad Amir: పాకిస్తాన్ మాజీ స్టార్ బౌలర్ మహమ్మద్ ఆమీర్ బ్రిటీష్ పౌరుడిగా మారినట్లు తెలుస్తోంది. ఆమీర్కు యునైటెడ్ కింగ్డమ్ పౌరసత్వం లభించినట్లు తెలుస్తోంది. దీంతో అతను ఐపీఎల్లో ఆడే అవకాశం వస్తుందని ఊహాగానాలు మొదలయ్యాయి. ఆమీర్ భార్య నర్గీస్ ఖాన్ బ్రిటీష్ పౌరురాలు. దీంతో ఆయన కూడా కొన్నేళ్ల క్రితం బ్రిటిష్ సిటిజన్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. చట్టపరమైన అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత అతడికి తాజాగా యూకే పాస్పోర్టు జారీ చేశారు. ఈ నేపథ్యంలో… -
Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్కు ఆ అదృష్టం ఉందా?
Delhi Capitals: ఐపీఎల్ చరిత్రలో ప్రతిభ ఉన్నప్పటికీ, అదృష్టం కలిసిరాని జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. ప్రతి సీజన్లోనూ “ఈసారి కప్ మనదే” అనే ఆశతో బరిలోకి దిగే ఢిల్లీ, ఈసారి (2026) మాత్రం ఒక సరికొత్త ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఈ సిజన్లో సరికొత్త శకానికి నాంది పలకాలని చూస్తోంది. ఒకప్పుడు జట్టులో నమ్మకమైన ఆటగాడిగా ఉన్న అక్షర్ పటేల్, ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ను ముందుండి నడిపిస్తున్నాడు. అనవసర హడావిడి లేకుండా తన పని తాను చేసుకుపోయే… -
IPL 2026 Auction: రేపే అబుదాబిలో ఆటగాళ్లకు బిడ్డింగ్.. సిద్ధమైన ఫ్రాంచైజీలు..!
IPL 2026 Auction: 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వేలానికి రంగం సిద్ధమైంది. డిసెంబర్ 16న అబుదాబిలోని ఎతిహాద్ స్టేడియం వేదికగా పది ఐపీఎల్ ఫ్రాంచైజీలు హోరాహోరీ బిడ్డింగ్కు సిద్ధమవుతున్నాయి. ఈ మినీ వేలంలో అనేకమంది అగ్రశ్రేణి దేశీ, విదేశీ క్రికెటర్లు అందుబాటులో ఉండటంతో జట్ల వ్యూహాలు ఆసక్తికరంగా మారాయి. ఈ వేలంలో మొత్తం రూ.237.55 కోట్ల పర్స్ అందుబాటులో ఉంది. ఈ మొత్తంతో 77 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. మొత్తం 359 మంది… -
Sarfaraz Khan: 18 బంతుల్లో హాఫ్ సెంచరీ.. ఐపీఎల్ 2026 వేలానికి ఇది సరిపోతుందా…?
Sarfaraz Khan: ఐపీఎల్ 2026 వేలానికి ముందు ఫ్రాంచైజీలకు గట్టి సందేశం పంపాడు ముంబై బ్యాట్స్మన్ సర్ఫరాజ్ ఖాన్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సూపర్ లీగ్–B మ్యాచ్లో హర్యానాతో జరిగిన మ్యాచ్ లో సర్ఫరాజ్ కేవలం 18 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. చివరకు అతడు 25 బంతుల్లో 64 పరుగులు చేసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్లో సర్ఫరాజ్ 9 ఫోర్లు, 3 సిక్సులు బాదుతూ…
తాజావార్తలు
-
Telangana ACB: ఏసీబీ అధికారులపై లంచం ఆరోపణలు..!
-
AP Panchayat Elections: పల్లెపోరులో ఏకగ్రీవాల జోరు.. రెండో విడతలో భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు
-
BCCI: సిరాజ్ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారు? మౌనం వీడిన బీసీసీఐ
-
OTR : కేటీఆర్ పాదయాత్ర ఎప్పటి నుంచి మొదలవుతుంది..?
-
OTR : ఏపీ స్థానిక ఎన్నికల్లో నెక్స్ట్ లెవెల్ ఫైట్
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!