IPL 2026: ఐపీఎల్ (IPL) 2026 మినీ వేలం నేడు (డిసెంబర్ 16) అబుదాబీ వేదికగా జరగనుంది. ఈ వేలంలో మొత్తం పది ఫ్రాంచైజీలకు 77 స్లాట్లు అందుబాటులో ఉండగా, 350 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌కు అనుకూలమైన స్పెషలిస్టులు, యువ దేశీ, విదేశీ క్రికెటర్లపై జట్లు భారీగా పెట్టుబడి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వేలంలో విదేశీ ఆటగాళ్లు “హాట్ కేకుల్లా” మారే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. మరి ఆ…