IPL Auction 2024 Date and Time: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మినీ వేలానికి రంగం సిద్ధమైంది. ఈ వేలం కోసం 1166 మంది ఆటగాళ్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోగా.. ఫ్రాంచైజీలతో సంప్రదించాక ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ 333 మందితో తుది జాబితాను ప్రకటించింది. ఇందులో 214 మంది ఇండియన్ ప్లేయర్స్ ఉండగా.. 119 మంది విదేశీయులు, ఇద్దరు అసోసియేట్ దేశాల నుంచి ఉన్నారు. 333 మంది ఆటగాళ్లలో స్టార్ ఆటగాళ్లపై కాసుల…