Home
Ipl 2027
Ipl 2027 News
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
IPL 2027 Mini Auction in India: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2027 మినీ వేలాన్ని భారత్‌లోనే నిర్వహించాలని నిర్ణయించింది. మంగళవారం (సెప్టెంబర్ 15) జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవలి సంవత్సరాల్లో ఐపీఎల్ వేలం విదేశాల్లో జరుగుతున్న నేపథ్యంలో.. ఈసారి మాత్రం వేదికను భారత్‌కు మార్చాలని బీసీసీఐ నిర్ణయించింది. 2023లో కొచ్చిలో జరిగిన… -
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
IPL 2027 Delhi Capitals Head Coach: ఐపీఎల్ 2027 సీజన్ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించాయి. జట్లను బలోపేతం చేయడంతో పాటు కోచింగ్, సపోర్ట్ స్టాఫ్‌లోనూ కీలక మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) భారీ ప్రక్షాళనకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీమిండియా స్టార్ రిషభ్ పంత్‌ను తిరిగి జట్టులోకి తీసుకొచ్చిన డీసీ.. ఇప్పుడు కోచింగ్ విభాగంలోనూ స్టార్ మాజీ క్రికెటర్లకు చోటు కల్పించబోతున్నట్లు సమాచారం. ఢిల్లీ క్యాపిటల్స్… -
CSK New Coach: సీఎస్కే కొత్త కోచ్.. ఎంఎస్ ధోనీ రెండు కీలక షరతులు!
ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కొత్త హెడ్ కోచ్ కోసం అన్వేషణ కొనసాగుతోంది. దీర్ఘకాలంగా సీఎస్కేకు కోచ్‌గా వ్యవహరించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇటీవల బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో తదుపరి కోచ్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో పలువురి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వచ్చే వారంలో కొత్త కోచ్‌పై సీఎస్కే యాజమాన్యం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓ జాతీయ మీడియా నివేదిక… -
KL Rahul-IPL 2027: ట్రేడ్ రూమర్స్‌కు చెక్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తోనే కేఎల్ రాహుల్!
KL Rahul Play With Delhi Capitals for IPL 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 మినీ వేలానికి ముందే టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) నుంచి రాహుల్ ట్రేడ్ అవుతాడంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ.. తాజాగా పోస్టుతో ఈ రూమర్లకు తెరపడినట్లైంది. వచ్చే సీజన్లోనూ డీసీ తరఫునే బరిలోకి దిగనున్నట్లు రాహుల్ స్పష్టం చేశాడు. రాహుల్ స్వయంగా… -
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
Rinku Singh KKR Captain: సెప్టెంబర్ 13 నుంచి ఆఫ్ఘనిస్థాన్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు టీమిండియా స్టార్ ఫినిషర్ రింకు సింగ్‌కు చోటు దక్కలేదు. దీంతో అతడు ప్రస్తుతం జరుగుతున్న యూపీ టీ20 లీగ్ 2026లో మేరఠ్ మావెరిక్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి తన సత్తా చాటాడు. లక్నో జట్టుకు అనుభవజ్ఞుడైన టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ సారథ్యం వహించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో రింకు నేతృత్వంలోని మేరఠ్ మావెరిక్స్ అద్భుత విజయాన్ని సాధించింది. లక్నో… -
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
Rajat Patidar Opens Up on Virat Kohli’s Support: ఐపీఎల్ 2025 మెగా వేలం తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను నియమించడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పటివరకు దేశవాళీ క్రికెట్లో కూడా పెద్దగా కెప్టెన్సీ అనుభవం లేని పాటిదార్‌కు.. కింగ్ విరాట్ కోహ్లీ నుంచి సారథ్య బాధ్యతలను అప్పగించడం ఆర్సీబీ అభిమానులకు ఆందోళన కలిగించింది. అయితే పాటిదార్ కెప్టెన్సీని కోహ్లీ మొదటి నుంచే సమర్థించాడు. కోహ్లీ మద్దతుతో… -
MS Dhoni: ధోనీ సంచలన నిర్ణయం.. మ్యాచ్‌లు ఆడేది లేదన్న సీఎస్కే దిగ్గజం..
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దిగ్గజ ఆటగాడు, మాజీ భారత కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఐపీఎల్ భవిష్యత్తుపై మళ్లీ ఉత్కంఠ నెలకొంది. ధోనీ ఐపీఎల్లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగడానికి ఎంతమాత్రం ఇష్టపడటం లేదని సీఎస్కే మాజీ బ్యాటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ వెల్లడించారు. ఒకవేళ ఐపీఎల్ ఆడటం కొనసాగిస్తే, తాను పూర్తి స్థాయి వికెట్ కీపర్-బ్యాటర్‌గానే మైదానంలో ఉంటానని ధోనీ స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయంతో 2027 ఐపీఎల్ సీజన్లో ధోనీ భాగస్వామ్యంపై అనిశ్చితి… -
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
Hardik Pandya To Stay in Mumbai Indians for IPL 2027: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ భవిష్యత్తుపై మరో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన తర్వాత హార్దిక్‌ను ట్రేడ్ చేస్తారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజా సమాచారం ప్రకారం హార్దిక్‌ను జట్టులోనే కొనసాగించాలని ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ భావిస్తోందట. అయితే అతడిని కెప్టెన్‌గా కొనసాగించకుండా.. కొత్త నాయకుడిని ఎంపిక చేసే… -
Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
Rohit Sharma: భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక ఎరుపు రంగు జెర్సీ ఫొటో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. 'హిట్‌మ్యాన్' తన తదుపరి ఐపీఎల్ ప్రాంచైజీగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వైపు మొగ్గు చూపుతున్నాడేమోనని, ఆ సంకేతాల కోసమే ఈ పిక్ ఉంచాడని అభిమానులు అంచనాలు వేశారు. అయితే, ఈ వైరల్ పిక్ వెనుక అసలు నిజం వేరే ఉంది. ఇది ఐపీఎల్ ప్రాంచైజీ మార్పునకు సంబంధించినది… -
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
Hardik Pandya Trade to KKR Ahead of IPL 2027: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ ట్రేడ్ విషయంలో మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముంబై ఇండియన్స్ నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టులోకి హార్దిక్ మారడం దాదాపు ఖరారైందని ఆ వార్త సారాంశం. ఈ డీల్‌కు సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయట. అక్టోబర్ 11న కేకేఆర్ హార్దిక్ ట్రేడ్‌పై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!