Home
Ipl 2027
Ipl 2027 News
-
KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
KKR Captaincy Crisis: అజింక్య రహానే రిటైర్మెంట్తో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మరోసారి కెప్టెన్ కోసం అన్వేషణ ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం కనిపిస్తున్న నాయకత్వ సంక్షోభానికి కారణం రహానే వైదొలగడం కాదని, ఐపీఎల్ 2024లో జట్టుకు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్‌ను మెగా వేలానికి ముందు నిలబెట్టుకోకపోవడమే అసలు తప్పిదమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో కేకేఆర్ పదేళ్ల తర్వాత ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుని మూడోసారి ఛాంపియన్‌గా నిలిచింది. అలాంటి… -
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
CSK Offers Rs 10 Crore + 2 Dube And Brevis for Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 సీజన్‌కు ముందు భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య చుట్టూ ట్రేడ్ ఊహాగానాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యను తమ జట్టులోకి తీసుకోవడానికి ఏకంగా ఏడు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా 32 ఏళ్ల హార్దిక్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) బాగా ప్రయత్నిస్తోందని,… -
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
CSK Head Coach Race For IPL 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత విజయవంతమైన కోచ్‌లలో ఒకరిగా గుర్తింపు పొందిన స్టీఫెన్ ఫ్లెమింగ్.. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)తో తన 18 ఏళ్ల అనుబంధానికి ముగింపు పలికాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభ సీజన్లో సీఎస్కే తరఫున ఆటగాడిగా బరిలోకి దిగిన ఫ్లెమింగ్.. 2009 నుంచి హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టి ఫ్రాంచైజీని విజయాల బాటలో నడిపించాడు. ఫ్లెమింగ్ మార్గదర్శకత్వంలో సీఎస్కే ఐదు ఐపీఎల్… -
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
Stephen Fleming Exit form CSK Ahead of IPL 2027: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అభిమానులకు షాక్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కేకు గుడ్‌బై చెప్పాడు. ఈ విషయాన్ని సీఎస్కే అధికారికంగా ప్రకటించింది. దాదాపు 18 ఏళ్ల అనుబంధానికి పరస్పర అంగీకారంతో ముగింపు పలుకుతున్నట్లు సీఎస్కే యాజమాన్యం పేర్కొంది. ఇటీవలి మూడు సీజన్లుగా జట్టు వరుసగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోవడంతో ఫ్లెమింగ్… -
Hardik Pandya-CSK: సీఎస్కేలోకి హార్దిక్ పాండ్యా.. క్లారిటీ ఇచ్చిన చెన్నై సీఈఓ!
CSK CEO on Hardik Pandya Trade for IPL 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 సీజన్‌కు ముందు భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పేరు హాట్ టాపిక్‌గా మారింది. ట్రేడ్ విండోలో అతడి పేరు మార్మోగిపోతోంది. ముంబై ఇండియన్స్ తరఫున నిరాశాజనకమైన సీజన్ అనంతరం హార్దిక్ జట్టును వీడే అవకాశాలు ఉన్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అతడిని సొంతం చేసుకునేందుకు ఏడు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నాయని వార్తలు వచ్చాయి.… -
Pant LSG Journey: ఎఫ్ వర్డ్, విమర్శలు, అసంతృప్తి, లీడర్షిప్ రీసెట్.. ఎల్ఎస్జీలో పంత్ ప్రయాణం సాగిందిలా!
Rishabh Pant LSG Journey Explained: లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)తో రిషభ్ పంత్ ప్రయాణం అధికారికంగా ముగిసింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.27 కోట్ల రికార్డు ధరకు పంత్‌ను కొనుగోలు చేసిన ఎల్ఎస్జీ.. అతడిని జట్టు కెప్టెన్‌గా కూడా నియమించింది. అయితే రెండు సీజన్లలో కెప్టెన్‌గా పంత్ ఆశించిన ఫలితాలను అందించలేకపోయాడు. తాజాగా జరిగిన భారీ ట్రేడ్ డీల్‌లో భాగంగా పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌కు చేరగా.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో జట్టులోకి… -
CSK-IPL 2027: సీఎస్కే కీలక నిర్ణయం.. ఆ ఊహాగానాలకు చెక్!
CSK Take Big Call on Stephen Fleming: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) నిరాశాజనక ప్రదర్శన చేసింది. 14 మ్యాచ్‌లలో 8 ఓటములు, 6 విజయాలతో 12 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది. అయినా సీఎస్కే తమ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్పై పూర్తి నమ్మకం ఉంచినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఫ్లెమింగ్ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వినిపించినా.. ఆయనను పదవి నుంచి తొలగించే ఆలోచనలో… -
IPL 2027: రిషభ్ పంత్ రాక.. కేఎల్ రాహుల్ భవిష్యత్తుపై చర్చ!
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) ఫ్రాంచైజీలో భారీ మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. భారత స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ డీసీ గూటికి తిరిగి చేరనున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) తరఫున ఆడుతున్న పంత్‌ను తిరిగి డీసీలోకి తీసుకురావడానికి కీలక ఒప్పందం దాదాపు పూర్తయిందని సమాచారం. ఈ ట్రేడ్‌లో భాగంగా భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో జట్టులోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రిషభ్… -
Rishab Pant: LSGలో మాత్రం ఉండను బాబోయ్.. ఆర్థిక నష్టానికైనా రెడీ అవుతున్న రిషబ్ పంత్..
ఐపీఎల్ 2026 సీజన్ వరకు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్‌గా ఉన్న స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, తిరిగి తన పాత ఫ్రాంచైజీ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ గూటికి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పంత్‌ను తిరిగి జట్టులోకి తెచ్చుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే లక్నోతో ట్రేడింగ్ ప్రక్రియను ప్రారంభించింది. ఐపీఎల్ 2027 సీజన్లో పంత్ ఢిల్లీ జెర్సీలో కనిపించడం దాదాపు ఖాయమైంది. 2025 మెగా వేలంలో లక్నో సూపర్… -
IPL 2027: గంగూలీ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్ 2027లో ఆ జట్టుకు కోచ్‌గా యువరాజ్ సింగ్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2027 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టులో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. భారత క్రికెట్ దిగ్గజం, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఐపీఎల్లో తన మొదటి కోచింగ్ బాధ్యతలను చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ సహాయక సిబ్బందిలో యువరాజ్ సింగ్ చేరనున్నారని, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా మళ్లీ జట్టులోకి రాబోతున్నారని సమాచారం. ఫ్రాంచైజీ నిర్వహణ బాధ్యతలను జేఎస్‌డబ్ల్యూ (JSW) గ్రూప్ చేజిక్కించుకోనుండటంతో ఈ మార్పులు ఊపందుకున్నాయి.…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!