Home
Ipl 2027
Ipl 2027 News
-
Pant LSG Journey: ఎఫ్ వర్డ్, విమర్శలు, అసంతృప్తి, లీడర్షిప్ రీసెట్.. ఎల్ఎస్జీలో పంత్ ప్రయాణం సాగిందిలా!
Rishabh Pant LSG Journey Explained: లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)తో రిషభ్ పంత్ ప్రయాణం అధికారికంగా ముగిసింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.27 కోట్ల రికార్డు ధరకు పంత్‌ను కొనుగోలు చేసిన ఎల్ఎస్జీ.. అతడిని జట్టు కెప్టెన్‌గా కూడా నియమించింది. అయితే రెండు సీజన్లలో కెప్టెన్‌గా పంత్ ఆశించిన ఫలితాలను అందించలేకపోయాడు. తాజాగా జరిగిన భారీ ట్రేడ్ డీల్‌లో భాగంగా పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌కు చేరగా.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో జట్టులోకి… -
CSK-IPL 2027: సీఎస్కే కీలక నిర్ణయం.. ఆ ఊహాగానాలకు చెక్!
CSK Take Big Call on Stephen Fleming: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) నిరాశాజనక ప్రదర్శన చేసింది. 14 మ్యాచ్‌లలో 8 ఓటములు, 6 విజయాలతో 12 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది. అయినా సీఎస్కే తమ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్పై పూర్తి నమ్మకం ఉంచినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఫ్లెమింగ్ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వినిపించినా.. ఆయనను పదవి నుంచి తొలగించే ఆలోచనలో… -
IPL 2027: రిషభ్ పంత్ రాక.. కేఎల్ రాహుల్ భవిష్యత్తుపై చర్చ!
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) ఫ్రాంచైజీలో భారీ మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. భారత స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ డీసీ గూటికి తిరిగి చేరనున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) తరఫున ఆడుతున్న పంత్‌ను తిరిగి డీసీలోకి తీసుకురావడానికి కీలక ఒప్పందం దాదాపు పూర్తయిందని సమాచారం. ఈ ట్రేడ్‌లో భాగంగా భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో జట్టులోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రిషభ్… -
Rishab Pant: LSGలో మాత్రం ఉండను బాబోయ్.. ఆర్థిక నష్టానికైనా రెడీ అవుతున్న రిషబ్ పంత్..
ఐపీఎల్ 2026 సీజన్ వరకు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్‌గా ఉన్న స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, తిరిగి తన పాత ఫ్రాంచైజీ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ గూటికి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పంత్‌ను తిరిగి జట్టులోకి తెచ్చుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే లక్నోతో ట్రేడింగ్ ప్రక్రియను ప్రారంభించింది. ఐపీఎల్ 2027 సీజన్లో పంత్ ఢిల్లీ జెర్సీలో కనిపించడం దాదాపు ఖాయమైంది. 2025 మెగా వేలంలో లక్నో సూపర్… -
IPL 2027: గంగూలీ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్ 2027లో ఆ జట్టుకు కోచ్‌గా యువరాజ్ సింగ్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2027 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టులో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. భారత క్రికెట్ దిగ్గజం, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఐపీఎల్లో తన మొదటి కోచింగ్ బాధ్యతలను చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ సహాయక సిబ్బందిలో యువరాజ్ సింగ్ చేరనున్నారని, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా మళ్లీ జట్టులోకి రాబోతున్నారని సమాచారం. ఫ్రాంచైజీ నిర్వహణ బాధ్యతలను జేఎస్‌డబ్ల్యూ (JSW) గ్రూప్ చేజిక్కించుకోనుండటంతో ఈ మార్పులు ఊపందుకున్నాయి.… -
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
Virat Kohli Retirement Rumours Dismissed by RCB CEO: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య ఉన్న అనుబంధం ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రత్యేకమైనది అనే చెప్పాలి. ఐపీఎల్ ఆరంభం నుంచి ఇప్పటివరకు ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఆర్సీబీ జెర్సీలోనే తన ఐపీఎల్ కెరీర్‌ను ముగించాలని పలుమార్లు స్పష్టం చేసిన కోహ్లీ భవిష్యత్తుపై ఇటీవల అభిమానుల్లో చర్చలు జరుగుతున్నాయి. అయితే… -
BCCI: క్రికెట్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. IPL 2027 షెడ్యూల్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం
BCCI: ఐపీఎల్ (IPL) ప్రేమికులకు, ఆటగాళ్లకు బీసీసీఐ (BCCI) ఒక భారీ ఊరటనిచ్చే వార్తను పంచుకుంది. సాధారణంగా ప్రతి ఏటా మార్చి చివరి వారంలో ప్రారంభమై మే చివరి వరకు సాగే ఐపీఎల్ షెడ్యూల్‌ను 2027 సీజన్ నుంచి ముందుకు జరపాలని బీసీసీఐ తీవ్రంగా ఆలోచిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం దేశంలో మే నెల చివరి వారాల్లో ఉండే విపరీతమైన ఎండలు, ముందస్తు వర్షాలని చెబుతున్నారు. 2026 ఐపీఎల్ సీజన్ కూడా మార్చి 28 నుంచి మే… -
Suryakumar Yadav-MI: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్‌బై?.. ఇదే ప్రూఫ్!
Suryakumar Yadav Set to Leave Mumbai Indians: భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చుట్టూ ప్రస్తుతం ఎన్నో ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల టీమిండియా టీ20 జట్టు కెప్టెన్సీ కోల్పోవడంతో పాటు జట్టులో చోటు కూడా దక్కకపోవడంతో కెరీర్లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సూరీడు.. ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ (ఎంఐ)తోనూ విడిపోతాడా? అనే చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో సూర్య చేసిన మార్పులు ఈ… -
SRH: సన్ రైజర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. 2027 ఐపీఎల్‌కు కాటేరమ్మ కొడుకు దూరం..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అభిమానులకు, ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి మరియు ఆ జట్టు మద్దతుదారులకు ఆందోళన కలిగించే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయవంతమైన కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ కాంబో పేసర్ పాట్ కమిన్స్ ఐపీఎల్ 2027 సీజన్‌కు దూరం కానున్నట్లు స్వయంగా హింట్ ఇచ్చారు. రాబోయే కాలంలో అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ ఎంతో బిజీగా ఉన్న నేపథ్యంలో, తన వర్క్‌లోడ్‌ను సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి , ఫిట్నెస్ను కాపాడుకోవడానికి ఐపీఎల్ టోర్నమెంట్‌ను… -
Mumbai Indians Captain: తప్పు సరిదిద్దుకుంటున్న ముంబై మేనేజ్మెంట్.. రోహిత్ శర్మ చేతుల్లో కొత్త కెప్టెన్ ఎంపిక?
Mumbai Indians Captaincy Change for IPL 2027: ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల్లో ఒకటైన ముంబై ఇండియన్స్ (ఎంఐ)లో భారీ సంక్షోభం నెలకొన్నట్లు నెట్టింట వార్తలు వస్తున్నాయి. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియాలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. అంతేకాదు ఎంఐ మేనేజ్మెంట్తో సంబంధాలు దెబ్బతినడంతో హార్దిక్ ఫ్రాంచైజీని వీడేందుకు కూడా సిద్ధమవుతున్నాడని సమాచారం. ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై 14 మ్యాచ్‌ల్లో కేవలం…
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!