ఐపీఎల్ సందడి కొనసాగుతోంది. క్రికెట్ ప్రియులకు మరింత జోష్ ఇచ్చేలా రిలయన్స్ జియో కీలక నిర్ణయం తీసుకుంది. జియో పాపులర్ అన్ లిమిటెడ్ ఆఫర్ ను ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. ఈ ఆఫర్ గడువు మార్చి 31తో ముగియడంతో క్రికెట్ సీజన్, హైస్పీడ్ కనెక్టివిటీకి పెరుగుతున్న డిమాండ్ ను తీర్చడానికి ఈ ఆఫర్ ను పొడిగించారు. ఈ అపరిమిత ఆఫర్ రూ. 299 అంతకంటే ఎక్కువ ధర గల ప్రీపెయిడ్ ప్లాన్స్ కు వర్తిస్తుంది. ఈ…