ఐపీఎల్ 14 సీజన్ ఎన్నో రికార్డులకు వేదికైంది. మిస్టర్ కూల్ ధోనీ కెప్టెన్సీకి తోడు యువక్రీడాకారుల అద్భుత ప్రతిభ తోడు కావడంతో… నాలుగోసారి చెన్నై కప్ అందుకుంది. ఈ ఐపీఎల్‌పోరులో యువతరంగాలు రుతురాజ్, హర్షల్ పటేల్,వెంకటేష్ అయ్యర్… మ్యాచ్ విన్నర్లుగా నిలిచారు. ఈ సారి ఐపీఎల్ పండుగ ఆద్యంతం అభిమానులను అలరించింది. ఐపీఎల్ 14వ సీజన్ ఆర్భాటంగా ముగిసింది. ఎంతో మంది కొత్త క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు. ఎన్నో రికార్డులు బద్దలు కాగా…మరెన్నో కొత్త రికార్డులు నమోదయ్యాయ్.…