మీరు ‘యాపిల్’ ఐఫోన్ 17 ప్రో కొనాలని ప్లాన్ చేస్తున్నారా?.. అయితే ఇదే మంచి తరుణం. సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌పై ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో భారీ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. యాపిల్ ఇటీవల తన ‘అవే డ్రాపింగ్’ ఈవెంట్‌లో ఐఫోన్ 17 సిరీస్ సహా కొత్త ఐఫోన్ ఎయిర్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. 17 సిరీస్‌లో మూడు మోడళ్లు ఉన్నాయి. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17…
చాలా మంది ఆపిల్ ఐఫోన్ 17 ప్రో కొనాలని తహతహలాడుతుంటారు. కానీ అధిక ధర కారణంగా కొనలేక పోతారు. ఫోన్ ధర తగ్గేందుకు కొంత మంది పాత హ్యాండ్‌సెట్‌లను అమ్ముతారు లేదా ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటారు. కానీ.. ఓ వ్యక్తి మాత్రం ప్రత్యేకమైన రీతిలో రూ.1.35 లక్షల విలువైన ఐఫోన్ 17 ప్రోను కేవలం రూ.40,470కే కొనుగోలు చేశాడు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
‘ఐఫోన్’ 17 ప్రోపై బంపర్ ఆఫర్ ఉంది. మీరు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుని.. తక్కువ ధరకు ఐఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్‌లో లాంచ్ అయిన ఈ హ్యాండ్‌సెట్.. ప్రస్తుతం వేల రూపాయల తగ్గింపుతో అందుబాటులో ఉంది. అయితే ఈ ఫోన్ చాలా ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో లేదు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుంచి కాకుండా ‘విజయ్ సేల్స్’లో డిస్కౌంట్‌తో ఐఫోన్ 17 ప్రోను కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 17 ప్రో 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ జయ్ సేల్స్…
అమెరికా దిగ్గజ సంస్థ ‘యాపిల్’ ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రోమ్యాక్స్‌లతో పాటు ఈసారి కొత్తగా ఐఫోన్ 17 ఎయిర్‌ను లాంచ్ చేసింది. మరింత మన్నిక, డిజైన్ మెరుగుదల, మెరుగైన పనితీరుతో ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించింది. ఇక భారతదేశంలో ఐఫోన్ 17 సిరీస్ కోసం ప్రీ-ఆర్డర్‌లను అధికారికంగా యాపిల్ కంపెనీ ప్రారంభించింది. ప్రీ-ఆర్డర్‌లు ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు…
Apple iPhone 17 Pro, Pro Max: ఐఫోన్ 17 సిరీస్ లో భాగంగా ఆపిల్ (Apple) సంస్థ నిర్వహించిన ‘Awe Dropping’ ఈవెంట్ లో ఫ్లాగ్‌షిప్ ఫోన్స్ iPhone 17 Pro, Pro Max ను లాంచ్ చేసింది. ఈ మోడల్స్ అల్యూమినియం బాడీతో లాంచ్ అయ్యింది. ఇదివరకు iPhone 15 Pro, 16 Pro మోడల్స్ లో కనిపించిన టైటానియం బాడీతో పోలిస్తే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. ఇక ఈ మొబైల్స్ లో…
iPhone 17 Series: ఆపిల్ (Apple) సంస్థ ప్రకటించిన iPhone 17 సిరీస్ తాజాగా లాంచ్ అయ్యింది. ఈ సిరీస్ లో భాగంగా iPhone 17, iPhone 17 Air, iPhone 17 Pro, iPhone 17 Pro Max మోడల్స్ వివిధ శ్రేణిలో మార్కెట్ లోకి రాబోతున్నాయి. మరి ఈ మొబైల్స్ మోడల్ ధరలు, స్టోరేజ్ ఆప్షన్స్, రంగులు, ప్రీ-ఆర్డర్ వివరాలు ఇలా ఉన్నాయి. iPhone 17: iPhone 17 ధర అమెరికాలో 256GB స్టోరేజ్…
ఆపిల్ లవర్స్ గెట్ రెడీ.. ఆపిల్ ఈ సంవత్సరం అతిపెద్ద ఈవెంట్‌ను నేడు నిర్వహించబోతోంది. ఇందులో కంపెనీ కొత్త ప్రొడక్టులను విడుదల చేయనుంది. ఐఫోన్ 17, 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో ఇందులో ఆవిష్కరించనున్నారు. అలాగే, ఆపిల్ ఎయిర్‌పాడ్‌లు, ఆపిల్ వాచ్ సిరీస్ 11 కూడా విడుదలకానున్నాయి. ఈ ఆపిల్ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు జరుగుతుంది. ఈ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆపిల్ పోర్టల్, యూట్యూబ్, అధికారిక సోషల్ మీడియా…
iPhone 17: ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్. టెక్ ప్రపంచాన్ని ఉర్రూతలూ ఊగించే అతి పెద్ద ఈవెంట్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. దీని కారణం.. ఆపిల్ సంస్థ ఐఫోన్ 17 సిరీస్‌ను సెప్టెంబరు 9న విడుదల చేయనున్నట్లు తాజా లీక్. ఆ రోజు జరిగే ఈవెంట్ లో iPhone 17, iPhone 17 Air, iPhone 17 Pro, iPhone 17 Pro Max వేరియంట్లు విడుదల కబుతూంట్లు సమాచారం. కాకపోతే ఇప్పుడు అందరి దృష్టి ఐఫోన్…
ఆపిల్ తన కొత్త ఐఫోన్ 17 సిరీస్‌ను త్వరలో విడుదల చేయబోతోంది. ఐఫోన్ 17 ప్రో 2025 లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్ విడుదలలలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. దీనికి సంబంధించిన అనేక లీక్‌లు ఇప్పటికే బయటపడ్డాయి. ఈసారి కంపెనీ ప్రధాన కెమెరా అప్గ్రేడ్ల నుంచి డిజైన్ వరకు పెద్ద మార్పులు చేస్తుందని అనేక నివేదికలు వెల్లడించాయి. తాజాగా ఐఫోన్ 17 ప్రో ఫస్ట్ లుక్ కూడా కనిపించింది. ఇటీవల ఒక వ్యక్తి రాబోయే ఐఫోన్ 17…