‘యాపిల్’ కంపెనీ తన కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి ప్రతి సంవత్సరం ఒక ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ నేపథ్యంలో ఈసారి కూడా ఈవెంట్‌ను భారీగా ప్లాన్ చేసింది. ‘అ డ్రాపింగ్’ పేరుతో యాపిల్ పార్క్‌లో ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈ ఈవెంట్ ఈరోజు రాత్రి జరగనుంది. ఈ ఈవెంట్‌లో ఐఫోన్ 17 సిరీస్ నాలుగు మోడళ్లను మనం చూడవచ్చు. యాపిల్ ఈవెంట్ టైమ్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఏంటో ఓసారిచూద్దాం. ఐఫోన్ 17 లాంచ్…