నోయిడాకు చెందిన ప్రొఫెషనల్ సింగర్ సహజ్ అంబావత్ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ఐఫోన్ 16 సిరీస్‌కు మొదటి ఫోన్ యజమాని అయ్యాడు. ఆయన ఐఫోన్ 16 ప్రో 256జీబీ డెసర్ట్ టైటానియం వేరియంట్‌ను కొనుగోలు చేశాడు. దీని ధర రూ. 1.3 లక్షలు. కానీ క్యాష్‌బ్యాక్ ఆఫర్ కారణంగా.. రూ. 1.25 లక్షలకు సొంతం చేసుకున్నాడు. ఒక ప్రొఫెషనల్ సింగర్‌గా సహజ్.. �