టాటా అనుబంధ ఈ-కామర్స్ సంస్థ ‘క్రోమా’ ప్రస్తుతం గొప్ప డీల్‌లను అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్స్, వాషింగ్ మెషీన్‌లు, రిఫ్రిజిరేటర్‌లు, ఏసీలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై మంచి డిస్కౌంట్లను అందిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. అందులోనూ ప్రస్తుతం ‘ఐఫోన్ 16’పై క్రోమా గొప్ప డీల్‌లను అందిస్తోంది. క్రోమాలో అతి తక్కువ ధరకు ఐఫోన్ 16ను మీ సొంతం చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం. అమెరికా టెక్ దిగ్గజం ‘యాపిల్’కు చెందిన ఐఫోన్ 16…