యాపిల్ ‘ఐఫోన్’కు అంత డబ్బు పెట్టడం ఎందుకని చాలామంది ఆలోచించడం సర్వసాధారణం. అందుకే సామాన్య జనాలు పాత మోడళ్ల వైపు మొగ్గు చూపుతారు. తక్కువ ధరకు వాటిని కొనుగోలు ఎదురుచూస్తుంటారు. అందులోనూ పాత, కొత్త మోడళ్లు దాదాపు ఒకే ధరకు అందుబాటులో ఉంటే?.. వెంటనే కొనేస్తారు. ప్రస్తుతం అలాంటి ఆఫర్ ఒకటి అమెజాన్‌లో ఉంది. యాపిల్ ఐఫోన్ 13, ఐఫోన్ 15 ధరలు అమెజాన్‌లో దాదాపు ఒకేలా ఉన్నాయి. ఇది కొంచెం ఆశ్చర్యకరమైనదే కానీ.. వినియోగదారులకు మాత్రం…
iPhone 15 Price Cut: ‘యాపిల్’ తన కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయగానే పాత ఉత్పత్తుల ధరలు తగ్గించడం సాధారణం. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసిన నేపథ్యంలో పాత మోడళ్ల ధరలను తగ్గించింది. ఇక ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ 2024లో యాపిల్ ఉత్పత్తులపై అద్భుత ఆఫర్స్ ఉన్నాయి. మాక్ బుక్స్, యాపిల్ స్మార్ట్ వాచ్, ఐఫోన్ 15 వంటి వాటిపై భారీగా డిస్కౌంట్స్ ఉన్నాయి. యాపిల్ ఉత్పత్తులను…