iPhone 14 Price Cut in Imagine: అమెరికాకు చెందిన ‘యాపిల్’ ఐఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు ఐఫోన్ తమ జేబులో ఉండాలని కోరుకుంటారు. కానీ భారీ ధర కారణంగా చాలా మంది ఐఫోన్‌లను కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. కొంతమంది యాపిల్ లవర్స్ మాత్రం ఆఫర్స్ కోసం చూస్తుంటారు. అలాంటి వారికి ఇదే మంచి అవకాశం. యాపిల్ రీసెల్లర్ ‘ఇమాజిన్’.. ‘మాన్‌సూన్ ఫెస్ట్ సేల్’ 2024ను ఆరంభించింది.…
iPhone 14 Price Drop in Amazon: ప్రస్తుతం ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ‘గ్రేట్ సమ్మర్ సేల్’ 2024 నడుస్తోంది. మే 2న ఆరంభం అయిన ఈ సేల్.. ఆరు రోజుల పాటు మే 7 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో చాలా స్మార్ట్‌ఫోన్‌లు తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా యాపిల్ ఐఫోన్‌లపై భారీ తగ్గింపు ఉంది. బ్యాంక్ ఆఫర్లతో ఈ ధర మరింత తగ్గవచ్చు కూడా. ఐఫోన్ 14పై ప్రత్యేక తగ్గింపు ఆఫర్ ఉంది.…
iPhone 14 Price Cut in Flipkart Big Billion Days Sale 2023: ‘యాపిల్’ కంపెనీ గత నెలలో ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ 15 సిరీస్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఎప్పటిలానే.. కొత్త సిరీస్ 15 లాంచ్ అనంతరం పాత సిరీస్ 14 మోడళ్ల ధరలు తగ్గాయి. అయితే ఐఫోన్ 14 ధరలు మరింత తగ్గనున్నాయి. ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో రూ. 50వేల కంటే తక్కువ ధరకే…
Buy iPhone 14 Only RS 63999 on Flipkart: ‘యాపిల్’ కంపెనీ తన ఐఫోన్ 15 సిరీస్‌ను సెప్టెంబర్ 12న లాంచ్ చేయనుంది. సాధారణంగా కొత్త సిరీస్‌ను ప్రారంభించిన వెంటనే.. పాత మోడళ్ల ధరలు పడిపోతుంటాయి. అయితే ఈసారి ‘ఐఫోన్ 14’ ధర.. 15 సిరీస్ లాంచ్‌కు ముందే తగ్గింది. అయితే ఐఫోన్ 14 ధరను తగ్గించింది యాపిల్ కంపెనీ కాదు. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో 14 ధర తగ్గింది. ఐఫోన్ 14ని…
Purchase Apple iPhone 14 Just Rs 30900 in Flipkart Campus Deal: ‘యాపిల్’ తన ఐఫోన్ 15 సిరీస్‌ను మరో కొన్ని నెలల్లో విడుదల చేయనుంది. ఇంతకుముందు రిలీజ్ చేసిన ఐఫోన్ 14 సిరీస్ బాగా పాపులర్ అయింది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లు భారత మార్కెట్లో సక్సెస్ అయ్యాయి. ఇక యాపిల్ కంపెనీ 2023 చివరికల్లా 15 సిరీస్‌ను లాంచ్…