Water Proof vs Resistant: మనిషి ఇది వరకు పంచభూతాలతో హాయిగా జీవించేవాడు. కానీ, గత కొన్ని సంవత్సరాలుగా ఈ పంచభూతాలకు తోడుగా మరో భూతం తయారైంది. అదే మొబైల్ భూతం. అవును మీరు చదివింది నిజమే.. ఎందుకంటే ప్రస్తుతం మనిషి ఫోన్ లేకుండా రోజును గడపడం చాలా కష్టంగా మారింది. మొదట్లో ఫోన్ అంటే కేవలం మాట్లాడానికి మాత్రమే ఉపయోగించేవారు. ఎప్పుడు అయితే స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాయో.. వాటికి మనిషి దాసోహం అయ్యాడు. కాల్స్ చేయడానికి లేదా…