Rajamouli :దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలలో “బాహుబలి” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఈ సినిమాతో రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లారు.ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ లభించింది.బాహుబలి సిరీస్ ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ సాధించింది.అయితే ప్రపంచవ్యాప్తంగా బాహుబలికి వున్నక్రేజ్ చూసాక ఈ సినిమాకు మూడో పార్ట్ తీసుకురావాలని మేకర్స్ భావించారు .కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు.అయితే బాహుబలి సిరీస్ ను…