రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ప్రస్తుతం అదృష్టం కలిసి రావడం లేదు.చేసిన ప్రతి సినిమా ప్లాప్ అవుతుంది.వరుస ఫ్లాప్స్ వస్తున్న కూడా ప్రేక్షకులలో విజయ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. గీతగోవిందం సినిమా తరువాత విజయ్ కి మళ్ళీ ఆ రేంజ్ హిట్ పడలేదు.డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో నటించిన “లైగర్”