జనగామలో బీఆర్ఎస్ లో సోషల్ మీడియా వార్ జరుగుతుంది. నేడు జనగామలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వెళ్లడంతో నియోజకవర్గ క్యాడర్, సోషల్ మీడియా వారియర్స్ తో అంతర్గతంగా సమావేశం నిర్వహించారు.
నేడు పార్టీ ముఖ్య నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంతర్గత సమావేశం కానున్నారు. ఋషికొండ, ఎర్రమట్టి కొండలు సహా వివాదాస్పద భూములకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా ఈ సమావేశంలో జనసేనాని చర్చించనున్నారు.