ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. హైకోర్టు సూచనల మేరకు పరీక్షలు వాయిదా వేసింది ప్రభుత్వం. దీని పై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందిస్తూ… పరిస్థితులు చక్కబడిన వెంటనే ఇంటర్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కొత్త తేదీలు ప్రకటిస్తుంది అని చెప్పిన ఆయన ఇదే విషయాన్ని రేపు హై కోర్టుకు కూడా తెలియజేస్తాం అన్నారు. అయితే ఒంతకముందు మే 5 నుంచి పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన విద్యాశాఖ ఆ మేరకు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు కూడా…
ఇప్పటికే సీబీఎస్ఈ పరీక్షలపై కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో.. అదేదారిలో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేసింది.. ఎస్ఎస్‌సీ బోర్డు ఎగ్జామ్స్ ను రద్దు చేసింది.. ఇదే సమయంలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేసింది.. రాష్ట్రంలో టెన్త్ విద్యార్థులు 5.2 లక్షల మంది, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు నాలుగున్నర లక్షల మంది వరకు ఉన్నారు. ఇంటర్ కు మే1 నుంచి 20 వరకు, టెన్త్ విద్యార్థులకు మే 17 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. కరోనా సెకండ్…