మరీ ఇదేం పిచ్చిరా నాయనా..! రీల్స్ కోసం యువత ఏకంగా ప్రాణాలకే ముప్పు తెచ్చుకుంటుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో రీల్స్, వ్యూస్, షేర్స్ కోసం యువత చేస్తున్న ప్రమాదకరమైన స్టంట్ లు చేస్తున్నారు. కేవలం లైక్స్ కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ఓ యువకుడు చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని కొత్వాలీ ప్రాంతానికి చెందిన అజయ్…