Youth Risks Reels: మరీ ఇదేం పిచ్చిరా నాయనా..! రీల్స్ కోసం ఏకంగా..
- రీల్స్ కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న యువత
- సోషల్ మీడియాలో రీల్స్, వ్యూస్, షేర్స్ కోసం ప్రమాదకరమైన స్టంట్స్
- ఉత్తర ప్రదేశ్ లో రైల్ కింద పడుకుని వీడియో తీసుకున్న యువకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరీ ఇదేం పిచ్చిరా నాయనా..! రీల్స్ కోసం యువత ఏకంగా ప్రాణాలకే ముప్పు తెచ్చుకుంటుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో రీల్స్, వ్యూస్, షేర్స్ కోసం యువత చేస్తున్న ప్రమాదకరమైన స్టంట్ లు చేస్తున్నారు. కేవలం లైక్స్ కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ఓ యువకుడు చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని కొత్వాలీ ప్రాంతానికి చెందిన అజయ్ రాజ్ బర్ అనే యువకుడు, రైలు కింద పడుకుని వీడియో చిత్రీకరించాడు. ప్రాణాలకు తెగించి చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. రైల్వే భద్రతా నిబంధనలను ఉల్లంఘించడం, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రవర్తించడం వంటి ఆరోపణలపై అజయ్ రాజ్ బర్‌ను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు యువతకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం చట్ట విరుద్ధమైన, ప్రాణాపాయ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండాలని, భద్రతే ప్రథమ ప్రాధాన్యతగా భావించాలని యువతకు పోలీసులు సూచించారు.
Also Read
- Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
- PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
रील बनाने का जुनून अब खतरनाक पागलपन में बदलता जा रहा है। इसी चक्कर में रोज लोग अपनी जान तक गंवा रहे हैं, लेकिन कुछ लोगों को अब भी अक्ल नहीं आ रही
मामला उत्तर प्रदेश के मऊ का है जहाँ युवक ने खतरनाक तरीके से रेल पटरी पर लेटकर रील बनाई @AjaiBhadauriya @devkumarmisra @Uppolice pic.twitter.com/g5COic5R92— Shahid सैफ़ी नोएडा Founder/ President THT (@Shahid18426671) December 30, 2025
తాజావార్తలు
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
-
New Mahindra Thar OG: కొత్త Mahindra Thar OG భారత్‌లో లాంచ్.. 2.2L డీజిల్, 2.0L టర్బో పెట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
-
Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
ట్రెండింగ్
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..