యువతలో రీల్స్ పిచ్చి రోజు రోజుకు ముదిరిపోతుంది. పాపులర్ అయ్యేందుకు వెనకా ముందు ఆలోచించకుండా ..ఫాలోవర్స్, ఫ్యూస్, లైక్స్ కోసం ఎక్కడ పడితే అక్కడా వీడియోలు చేస్తున్నారు. అలాంటే ఘటనే జార్ఖండ్ లో చోటుచేసుకుంది. ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే రీల్స్ చేశారు యువకులు. ఆ రీల్ చూసేందుకు అభ్యంతరకరంగా ఉండడంతో వీడియోను డిలీట్ చేసి.. వెంటనే వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. Read Also: Wife give poison to husband: ఉదయమంతా భర్త…