ఈరోజుల్లో వయస్సు తో సంబంధం లేకుండా అద్భుతాలు సృష్టిస్తున్నారు.. ఆలోచనలకు వయస్సుతో సంబంధం లేదు.. ఏ వయస్సు వారైనా వినూత్న ఆవిష్కరణలు సృష్టించవచ్చు అని నిరూపించాడు ఓ అరవై ఏళ్ల వృద్ధుడు.. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి సైకిల్ ను మోటారు సైకిల్ గా మార్చి తన కష్టాన్ని సులభతరం చేసుకున్నాడు. టాలెంటు ఎవరి అబ్బ సొత్తు కాదు అని నిరూపించిన చంద్రం అనే చిరు వ్యాపారిని చూసి నేటి యువత ఆశ్చర్యపోతుంది. అతని గురించి మరిన్ని వివరాలు..…