పూలల్లో గులాబీలకు ప్రత్యేక స్థానం ఉంది.. సువాసనలు వెదజల్లడంతో పాటుగా రకరకాల రంగుల్లో దొరుకుతాయి.. ప్రత్యేక ఈవెంట్స్ లలో వీటికి ప్రాధాన్యత ఉంటుంది.. అందుకే రైతులు వీటిని ఎక్కువగా సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.. తెలుగు రాష్ట్రాలలో పండించే రోజా పూలకు మంచి గిరాకి ఉంది. ముఖ్యంగా పాలా హౌస్ పూలు సాగు చేసే రైతులు ప్రధాన ఎంపిక గులాబీనే. గులాబి సాగును రైతులు ఎక్కువగా సాగుచేస్తున్నారు. కానీ చీడపీడల కారణంగా సరైన దిగుబడులను తీయలేకపోతున్నారు. జూలై…